ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయిని కలవడానికి 14 ఏళ్ల బాలుడు ఇండియా నుంచి శ్రీలంకకు వెళ్లాడు. రామేశ్వరం నుంచి పడవలో ప్రయాణించి, తన మెడలోని బంగారు గొలుసును పడవ నడిపే వ్యక్తికి ఇచ్చి శ్రీలంక చేరుకున్నాడు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందుకు శ్రీలంక పోలీసులు అతడిని అరెస్టు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.