Vijay Devarakonda – Sai Pallavi: సాయి పల్లవిని రిజెక్ట్ చేసిన రౌడీ.. అదే కారణమా.?
ఆచితూచి మరీ సినిమాలు చేస్తుందని.. స్టోరీలను ఎంచుకుంటుందనే నేమ్ ఉంది సాయి పల్లవికి. ఆ రీజన్‌తోనే చాలా మంది హీరోలను రిజెక్ట్ చేసిందనే కంప్లైంట్ ఉంది. దానికితోడు ఎక్స్‌పోజింగ్‌కు, ముద్దు సీన్లకు.. ఐటెం సాంగ్స్‌కు ఆమడదూరం ఉంటూ వస్తోంది. ఇదే ప్రతీ సారి చెబుతూ కూడా వస్తోంది. మరి అలాంటి ఈ హీరోయిన్‌కే గట్టి పంచ్ ఇచ్చాడట రౌడీ బాయ్ విజయ్. పంచ్ ఇవ్వడమే కాదు.. నిర్థాక్షణ్యంగా తన సినిమా నుంచి తప్పించాడట.
ఆచితూచి మరీ సినిమాలు చేస్తుందని.. స్టోరీలను ఎంచుకుంటుందనే నేమ్ ఉంది సాయి పల్లవికి. ఆ రీజన్‌తోనే చాలా మంది హీరోలను రిజెక్ట్ చేసిందనే కంప్లైంట్ ఉంది. దానికితోడు ఎక్స్‌పోజింగ్‌కు, ముద్దు సీన్లకు.. ఐటెం సాంగ్స్‌కు ఆమడదూరం ఉంటూ వస్తోంది. ఇదే ప్రతీ సారి చెబుతూ కూడా వస్తోంది. మరి అలాంటి ఈ హీరోయిన్‌కే గట్టి పంచ్ ఇచ్చాడట రౌడీ బాయ్ విజయ్. పంచ్ ఇవ్వడమే కాదు.. నిర్థాక్షణ్యంగా తన సినిమా నుంచి తప్పించాడట. ఇక అసలు విషయం ఏంటంటే! విజయ్ దేవరకొండ పరుశురాం డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన ప్రోమోతో.. సాంగ్స్‌తో నెట్టింట వైరల్ కూడా అవుతున్నాడు. ఇక ఈక్రమంలోనే ఈ సినిమా గురించి ఓ న్యూస్ బయటికి వచ్చింది. అసలు ఈ మూవీలో హీరోయిన్‌గా ముందు సాయి పల్లవిని అనుకున్నారట. కానీ ఆమె ఈ సినిమాకు సెట్టు అవ్వదని.. విజయ్ దేవరకొండనే లైట్ తీసున్నాడట. సాయి పల్లవిని రిజెక్ట్ చేశాడట. అంతేకాదు సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్ లో నటించదు, బోల్డ్ సీన్స్ చెయ్యదు, స్పెషల్ సాంగ్స్ చెయ్యదు, దాంతో తన ఫ్యామిలీ స్టార్ సాయి పల్లవి సూట్ అవ్వదని అన్నాడట విజయ్ దేవరకొండ. దీంతో డైరెక్టర్ పరుశురామ్ మృణాల్ ను ఈ సినిమాలోకి తీసుకువచ్చారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

