OTT Platforms: కేంద్రం దెబ్బకు వణుకుతున్న OTTలు.. ప్రభుత్వం అటానమస్..
అవునన్నా.. కాదన్నా.. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. క్రియేటివిటీ పేరుతో.. అడల్డ్ కంటెంట్.. కేవలం ఓటీటీల కోసమే కుప్పలు తెప్పలుగా తెరకెక్కుతోంది. అందులోనూ.. పరిధికి మంచి హింసాత్మక సీరస్‌లు రావడం కూడా ఎక్కువైంది. ఇలాంటి ఈ క్రమంలోనే..
అవునన్నా.. కాదన్నా.. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. క్రియేటివిటీ పేరుతో.. అడల్డ్ కంటెంట్.. కేవలం ఓటీటీల కోసమే కుప్పలు తెప్పలుగా తెరకెక్కుతోంది. అందులోనూ.. పరిధికి మంచి హింసాత్మక సీరస్‌లు రావడం కూడా ఎక్కువైంది. ఇలాంటి ఈ క్రమంలోనే.. ఓటీటీ ప్లాట్ ఫాం ప్రతీ ఇంటికీ చేరువవడంతోనే.. ఓటీటీకి కూడా సెన్సార్ ఉండాలనే అభిప్రాయం రాను రాను తీవ్ర మవుతోంది. ఇక దీన్ని పరిగణలోకి తీసుకునే.. ప్రజల నుంచి వస్తున్న కంప్లైట్స్‌లను.. కోర్టులో ఫైల్ అవుతున్న పిటిషన్లను గమనించే.. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయాన్ని వచ్చింది. ఓటీటీ సెన్సార్ షిష్ కోసం అటానమస్ ప్యానెల్‌ను తీసుకురావాలనే ప్రయత్నాన్ని మొదలెట్టింది.
ఇక అందులో భాగంగానే కేంద్ర సమాచార, ప్రసార శాఖ జూన్ 20 న దాదాపు అన్ని ఓటీటీ జెయింట్స్‌ను పిలిచి ఓ మీటింగ్ నిర్వహించింది. అందులో ఓటీటీ సెన్సార్ షిప్ కోసం.. ప్రభుత్వం తీసుకొస్తున్న అటానమస్ ప్యానెల్ గురించి ఆయా సంస్థల సభ్యులకు వివరించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...