Baby: డే 1 అండ్ 2 కలెక్షన్స్.. మతి పోగొడుతున్న బేబీ.. నమ్మలేరు..!
ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. ఓవర్సీస్‌లో కూడా బేబీ పేరే వినిసిస్తోంది. థియేటర్ల వైపు యూత్‌ను పరిగెత్తేలా చేస్తోంది. ప్రతీ ఒక్కరికీ ఏదో విధంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ.. కల్ట్ క్లాసిక్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంటోంది. మరి అలాంటి ఈ సినిమా.. యావరేజ్ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా..
ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. ఓవర్సీస్‌లో కూడా బేబీ పేరే వినిసిస్తోంది. థియేటర్ల వైపు యూత్‌ను పరిగెత్తేలా చేస్తోంది. ప్రతీ ఒక్కరికీ ఏదో విధంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ.. కల్ట్ క్లాసిక్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంటోంది. మరి అలాంటి ఈ సినిమా.. యావరేజ్ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా.. డే1 కలెక్షన్స్‌లో మాత్రం అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేసింది. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ఎస్ ! ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీ రోల్స్‌లో.. సాయి రాజేష్ డైరెక్షన్లో తెరకెక్కిన బేబీ సినిమా.. తాజాగా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా యూత్‌ను విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది. దాంతో పాటే.. డే వన్ వరల్డ్ వైడర్ దాదాపు 7.1 క్రోర్ గ్రాస్‌తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. కలెక్షన్స్ గ్రాఫ్ ను పెంచుకుంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

