Akshay Kumar - Prabhas: ప్రభాస్ కారణంగా చిక్కుల్లో అక్షయ్‌..! సెన్సార్ బోర్డ్‌ సైతం మందలించే పరిస్థితి..

Akshay Kumar – Prabhas: ప్రభాస్ కారణంగా చిక్కుల్లో అక్షయ్‌..! సెన్సార్ బోర్డ్‌ సైతం మందలించే పరిస్థితి..

Anil kumar poka

|

Updated on: Jul 16, 2023 | 5:12 PM

ఓ సినిమా కాంట్రవర్సీ అయితే..! ఆ కాంట్రవర్సీ కూడా కోర్టు వరకు వెళితే..! అది కాస్తా.. సెన్సార్ బోర్డ్‌ను కోర్టు మందలించే పరిస్థితికి తెస్తే..! ఇంకేమైనా ఉంటుందా..! ఆ క్షణం నుంచే కదా.. సెన్సార్‌ బోర్డ్ మరింత స్ట్రిక్ట్ గా మారతుంది. మరో సారి కోర్టు మెట్లెక్కే పరిస్థితి రాకుండా.. చూసుకుంటుంది!

ఓ సినిమా కాంట్రవర్సీ అయితే..! ఆ కాంట్రవర్సీ కూడా కోర్టు వరకు వెళితే..! అది కాస్తా.. సెన్సార్ బోర్డ్‌ను కోర్టు మందలించే పరిస్థితికి తెస్తే..! ఇంకేమైనా ఉంటుందా..! ఆ క్షణం నుంచే కదా.. సెన్సార్‌ బోర్డ్ మరింత స్ట్రిక్ట్ గా మారతుంది. మరో సారి కోర్టు మెట్లెక్కే పరిస్థితి రాకుండా.. చూసుకుంటుంది! తన దగ్గరకొచ్చిన సినిమాను ఒకటి రెండు సార్లు చెక్ చేసి మరీ సర్టిఫికేట్ ఇస్తుంది! అయితే ఆదిపురుష్ విషయంలో ఇదే సిట్యూవేషన్‌ను ఎదుర్కొన్న సెన్సార్ బోర్డు.. ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ OMG2 విషయంలోనూ ఇలా జరగకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందట. కరెక్షన్స్‌తో.. కట్‌లతో.. ఆ మూవీ మేకర్స్‌ను తల పట్టుకునేలా చేస్తోందట.

ఎస్ ! ఓ మై గాడ్‌కు సీక్వెల్‌గా… అమిత్ రాయ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీనే omg2.ఆగస్టు 11న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీకి తాజాగా సెన్సార్ బోర్డ్ నుంచి చాలా అభ్యంతరాలు వస్తున్నాయట. లార్డ్ శంకరుడితో ముడిపడిన స్టోరీ కావడం.. అందులోనూ.. సున్నితమైన ట్రాన్స్ జెండర్‌ ఇష్యూను ఈ సినిమాలో లేవనెత్తనుండడంతో.. ఈ సినిమాను సెన్సార్‌ చేయడానికి తర్జనాభర్జన పడుతుందట సెన్సార్ బోర్డ్. అందుకోసం ఏకంగా ఓ రివ్యూ కమిటీనీ కూడా వేసి.. ఒకటి రెండు సార్లు..ఈ సినిమాపై వారి వారి ఒపీనియన్‌ను కూడబెడుతుందట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...