హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ నేత కొణిదల నాగేంద్రరావు అలియాస్ నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో నాగబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. ఇప్పుడీ వివరాలే నెట్టింట విపరీతంగా తిరుగుతున్నాయి. అందరి నోళ్లలో వినిపిస్తున్నాయి.
ఇక మెగా బ్రదర్ నాగబాబు ఇప్పటి వరకు 70 కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించాడట. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో రాఖలు చేశారు నాగబాబు. అంతేకాదు తనపై ఎలాంటి క్రిమినల్ కేసులూ లేవని స్పష్టం చేశారు. తన దగ్గర చరాస్తుల రూపంలో 59 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో కోట్ చేశారు నాగబాబు. అందులో స్థిరాస్తుల మొత్తం విలువ 11.20 కోట్ల మేర వుంటుందంటూ చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmika Mandanna: రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
Rashmi Gautam: పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి..
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
పెళ్లయిన రెండో రోజే షాకిచ్చిన వధువు.. లబోదిబోమన్నవరుడు
ఐడియా అదిరింది.. కరెంట్ అక్కర్లేని ఏసీ.. చల్ల చల్లని కూల్ కూల్

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
