ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్!
ఓటీటీలో ఆకట్టుకుంటున్న సినిమాల్లో హారర్ జోనర్ సినిమాలే ప్రియారిటీ ప్లేస్‌లో ఉన్నాయి. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. భయపడుతూనైనా హారర్ సినిమాలు చూడటానికే ఇష్టపడుతుంటారు. ఇక ఇప్పుడో హారర్ సినిమా ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోంది. ఒంటరిగా చూడని సినిమాగా ట్యాగ్ కూడా తెచ్చుకుంది.
ఆ సినిమా పేరు ఏ క్లాసిక్ హారర్ స్టోరీ. ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఈసినిమా.. ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను తెగ భయపెడుతోంది. ఈ సినిమాలో ఓ నలుగురు ఫ్రెండ్స్ కారులో.. అడవి మార్గం గుండా వెళ్తుంటారు. దారిలో అనుకోకుండా వాళ్ళ కారు ఓ చెట్టును ఢీ కొడుతుంది. ఈ క్రమంలోనే వాళ్లకి అక్కడ ఓ వుడెన్ హౌజ్ కనిపిస్తుంది. కానీ హౌస్ చాలా విచిత్రంగా.. కాస్త భయానకంగా ఉంటుంది. లోపలికి వెళ్లి చూస్తే.. కొన్ని బొమ్మలు కనిపిస్తాయి. కానీ ఆ బొమ్మలకు కళ్లు, చెవి, నోరు ఇలా కొన్ని పార్ట్స్ బదులు మనిషివి భాగాలు అంటించి ఉంటాయి. దీంతో ఒక్క సారిగా ఆ నలుగురు ఫ్రెండ్స్ షాకవుతారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
Rashmika Mandanna: రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
Rashmi Gautam: పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి..
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

