Rashmika Mandanna: రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
ప్రస్తుతం భారతీయ సినీపరిశ్రమలో నంబర్ వన్ హీరోయిన్ అంటే రష్మిక మందన్నా. ఇన్నాళ్లు దక్షిణాదిలో అగ్ర కథానాయికగా దూసుకుపోయిన ఈ అమ్మడు ఇప్పుడు హిందీలోనూ సత్తా చాటుతుంది. పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది. కొన్ని రోజులుగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ.
కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమలో స్టార్ట్ అయిన ఈమె సినీప్రయాణం.. ఇప్పుడు పీక్స్‌కు చేరుకుంది. వరుసగా హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న రష్మిక.. ఇప్పుడు సరికొత్త ఘనత సాధించింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగుతుంది. రష్మిక మందన్న చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. అవి బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. రష్మిక నటించిన యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఈ మూడు సినిమాలు హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ. 500 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించాయి. దీనితో రష్మిక పేరు మీద ఒక రికార్డు వచ్చేసింది. మరే ఏ హీరోయిన్ కూడా వరుసగా మూడు సినిమాలు రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరలేదు. రష్మిక నటించిన సినిమాలే ఈ ఫీట్ సాధించడంతో.. ఈ కారణంగా ఈమె రికార్డ్ కెక్కింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmi Gautam: పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి..
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
పెళ్లయిన రెండో రోజే షాకిచ్చిన వధువు.. లబోదిబోమన్నవరుడు
ఐడియా అదిరింది.. కరెంట్ అక్కర్లేని ఏసీ.. చల్ల చల్లని కూల్ కూల్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

