Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samuthirakani: సముద్రఖనితో వేణు స్వామి ప్రత్యేక పూజలు.. నైవేద్యంగా మటన్ కర్రీ.!

సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. అలాగే స్టార్ హీరోలు, హీరోయిన్లతోనూ పూజలు, పునస్కారాలు చేయిస్తుంటారాయన. ఈ మధ్యన వేణు స్వామి చెబుతోన్న జాతకాలు తప్పుతున్నాయి. విమర్శలు కూడా వస్తున్నాయి. నెట్టంట స్వామీజీపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. అయితే కొందరు సినిమా సెలబ్రిటీలు మాత్రం వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు.

Follow us
Anil kumar poka

|

Updated on: Jul 19, 2024 | 11:11 AM

సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. అలాగే స్టార్ హీరోలు, హీరోయిన్లతోనూ పూజలు, పునస్కారాలు చేయిస్తుంటారాయన. ఈ మధ్యన వేణు స్వామి చెబుతోన్న జాతకాలు తప్పుతున్నాయి. విమర్శలు కూడా వస్తున్నాయి. నెట్టంట స్వామీజీపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. అయితే కొందరు సినిమా సెలబ్రిటీలు మాత్రం వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. తాజాగా వెర్సటైల్ యాక్టర్ సముద్రఖని కూడా ఇదే చేశారు. ప్రముఖ కామాఖ్య దేవాలయంలో వేణు స్వామి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు చేయించుకున్నారు సముద్ర ఖని. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఆయన. ఇక పూజలకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఆయన.. ‘కామాఖ్య దేవాలయంలో ఈరోజు స్పెషల్ పూజ అనంతరం మహా ప్రసాదంలో భాగంగా చేపల కూర, మటన్ కూరను ప్రసాదంగా తీసుకురావడం జరిగింది.

మొన్న కామాఖ్య దేవాలయంలో దర్శకులు, నటులు సముద్రఖని గారి పూజ కూడా చాలా వైభవంగా జరిగింది’ అని రాసుకొచ్చారు. ఇక వేణు స్వామి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చేపల కూర, మటన్ కూర ప్రసాదమని చెప్పడంపై చాలా మంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు వేణు స్వామి. కామాఖ్య అమ్మవారికి నైవేద్యంగా ఇక్కడ ఇదే పెడతారంటూ క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం: Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

మెగా టోర్నీ ముందు పాకిస్థాన్ ని చావుదెబ్బ కొట్టిన న్యూజిలాండ్..
మెగా టోర్నీ ముందు పాకిస్థాన్ ని చావుదెబ్బ కొట్టిన న్యూజిలాండ్..
టీవీ9 వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్‌లో దుమ్మురేపిన పెపాన్
టీవీ9 వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్‌లో దుమ్మురేపిన పెపాన్
శివుడికి అత్యంత ఇష్టమైన రాశులవారికి అద్భుతయోగం..వీరికే సంపదలవర్షం
శివుడికి అత్యంత ఇష్టమైన రాశులవారికి అద్భుతయోగం..వీరికే సంపదలవర్షం
కుంభమేళాలో ఫోన్ ఛార్జింగ్ బిజినెస్.. 45 రోజుల్లో లక్షాధికారి!
కుంభమేళాలో ఫోన్ ఛార్జింగ్ బిజినెస్.. 45 రోజుల్లో లక్షాధికారి!
మీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందా? కారణం ఇదే..!
మీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందా? కారణం ఇదే..!
హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. ఇదేం పని...
హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. ఇదేం పని...
తమన్‏కు ప్రేమతో బాలయ్య గిఫ్ట్..
తమన్‏కు ప్రేమతో బాలయ్య గిఫ్ట్..
బుమ్రా లేకున్నా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందా?
బుమ్రా లేకున్నా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందా?
జియో మార్ట్‌లో బంపర్‌ ఆఫర్‌..వేసవి రాకముందే ఏసీలపై భారీ డిస్కౌంట్
జియో మార్ట్‌లో బంపర్‌ ఆఫర్‌..వేసవి రాకముందే ఏసీలపై భారీ డిస్కౌంట్
2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు వెనుక ధోని మాస్టర్ మైండ్!
2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు వెనుక ధోని మాస్టర్ మైండ్!