CM KCR: ఎంపీ ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ పరామర్శ.. లైవ్ వీడియో..

CM KCR visits BRS MP Prabhakar Reddy: బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో దుండగుడు కత్తితో దాడి చేశాడు. కరచాలనం చేసేందుకు వచ్చిన రాజు అనే వ్యక్తి ఉన్నట్టుండి కత్తితో దాడి చేశాడు.

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 31, 2023 | 7:52 PM

CM KCR visits BRS MP Prabhakar Reddy: బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో దుండగుడు కత్తితో దాడి చేశాడు. కరచాలనం చేసేందుకు వచ్చిన రాజు అనే వ్యక్తి ఉన్నట్టుండి కత్తితో దాడి చేశాడు. దీంతో ప్రభాకర్‌రెడ్డి కడుపులో తీవ్రగాయమైంది. హత్యాయత్నానికి గురై తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో సికింద్రాబాద్ యశోద దవాఖానలో శస్త్ర చికిత్స పొందుతున్న దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.. ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి సీఎం కేసీఆర్.. యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శిస్తున్నారు.

యశోద ఆసుపత్రిలో కొత్త ప్రభాకర్ రెడ్డికి సర్జరీ పూర్తయింది. చిన్న ప్రేగుకు 4 చోట్ల గాయాలయ్యాయి.. 15 సెంటిమిటర్లపై కడుపును కట్ చేసి .. 10 సెంటిమిటర్లు చిన్న ప్రేగును వైద్యులు తొలగించారు. గ్రీన్ ఛానెల్‌తో హైదరాబాద్‌కు తరిలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేదని వైద్యులు తెలిపారు. రక్తం అంత కూడా కడుపులో పేరుకుపోయిందని. అందుకే 15 సెంటిమిటర్లు కట్ చేసి పేరుకుపోయిన రక్తం అంత క్లిన్ చేశామని తెలిపారు. లోపల రక్తం పెరుకుపోవడం, ప్రేగుకు 4 చోట్ల గాయాలు కావడంతో సర్జరీ ఆలస్యం అయిందని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..
హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..
బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చి ఎంత పని చేశాడు...
బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చి ఎంత పని చేశాడు...
ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు
ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు
నువ్వులు తింటే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు ! మతిపోయే లాభాలు..
నువ్వులు తింటే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు ! మతిపోయే లాభాలు..