CM KCR Public Meeting: నారాయణఖేడ్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ..

CM KCR Public Meeting: నారాయణఖేడ్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ..

Phani CH

|

Updated on: Oct 30, 2023 | 10:00 PM

మాటల్లో విరుపులు, చమక్కులు కేసీఆర్‌ సొంతం. అది కంటిన్యూ చేస్తూనే ఎటాకింగ్‌ పాలిటిక్స్‌ మొదలుపెట్టారు. ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు, పొలిటికల్‌ మైలేజ్‌ పొందేందుకు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇప్పటి వరకు.. చేసిన అభివృద్ధి, అమలుచేసిన సంక్షేమ పథకాలనే వివరిస్తూ వచ్చారు. రెండో విడత ప్రజా ఆశీర్వాద సభల్లో గేరు మార్చారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్‌ హయాంలోని అవినీతి, తెలంగాణ ఉద్యమంలో ఆ పార్టీ లీడర్ల తీరును మరోసారి గుర్తుచేస్తున్నారు.

మాటల్లో విరుపులు, చమక్కులు కేసీఆర్‌ సొంతం. అది కంటిన్యూ చేస్తూనే ఎటాకింగ్‌ పాలిటిక్స్‌ మొదలుపెట్టారు. ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు, పొలిటికల్‌ మైలేజ్‌ పొందేందుకు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇప్పటి వరకు.. చేసిన అభివృద్ధి, అమలుచేసిన సంక్షేమ పథకాలనే వివరిస్తూ వచ్చారు. రెండో విడత ప్రజా ఆశీర్వాద సభల్లో గేరు మార్చారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్‌ హయాంలోని అవినీతి, తెలంగాణ ఉద్యమంలో ఆ పార్టీ లీడర్ల తీరును మరోసారి గుర్తుచేస్తున్నారు. అసలు తెలంగాణ ఉద్యమం ఎలా మొదలైందో కళ్లకు కట్టినట్టు తన మాటల్లో చూపిస్తున్నారు. తాజాగా ఆయన నారాయణఖేడ్ బహిరంగ సభలో పాల్గొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Onion Prices : ఉల్లి ఘాటు.. కిలో రూ.70కి చేరిక !! టమాటా కూడా పైపైకి

అమెరికా నరహంతకుడు ఆత్మహత్య.. ఊపిరి పీల్చుకుంటున్న లెవిస్టన్ ప్రజలు

కర్ణాటకలో భారీ ఉడుము ప్రత్యక్షం !! దాని పొడవు ఎన్ని అడుగులో తెలుసా ??

Chandra Grahan 2023: ఏ గ్రహణ ప్రభావం పడని ఏకైక ఆలయం

అత్యాచారానికి పాల్పడితే ఆ దేశంలో ఏంచేస్తారో తెలుసా ??

Published on: Oct 30, 2023 04:00 PM