Chandra Grahan 2023: ఏ గ్రహణ ప్రభావం పడని ఏకైక ఆలయం

Chandra Grahan 2023: ఏ గ్రహణ ప్రభావం పడని ఏకైక ఆలయం

Phani CH

|

Updated on: Oct 29, 2023 | 1:49 PM

సాధారణంగా సూర్య,చంద్రగ్రహణాలు ఏర్పడినప్పుడు అన్ని దేవాలయాలను మూసి వేస్తారు. గ్రహణ కాలం పూర్తియిన తర్వాత ఆలయ సంప్రోక్షణ చేసి యధావిధిగా పూజాదికాలునిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఇలా ఆలయాలను మూసి వేసినా.. గ్రహణ దోషం లేని రాహుకేతు క్షేత్రంగా విరాజుల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ‌కాళ‌హ‌స్తి ఆల‌యాన్ని మాత్రం మూయ‌రు. అదే ఈ ఆలయ ప్రత్యేకత. ఈ ఆలయంపైన గానీ, ఆలయ దేవతామూర్తులపైన గానీ ఎలాంటి గ్రహణ ప్రభావం పడదు.

సాధారణంగా సూర్య,చంద్రగ్రహణాలు ఏర్పడినప్పుడు అన్ని దేవాలయాలను మూసి వేస్తారు. గ్రహణ కాలం పూర్తియిన తర్వాత ఆలయ సంప్రోక్షణ చేసి యధావిధిగా పూజాదికాలునిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఇలా ఆలయాలను మూసి వేసినా.. గ్రహణ దోషం లేని రాహుకేతు క్షేత్రంగా విరాజుల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ‌కాళ‌హ‌స్తి ఆల‌యాన్ని మాత్రం మూయ‌రు. అదే ఈ ఆలయ ప్రత్యేకత. ఈ ఆలయంపైన గానీ, ఆలయ దేవతామూర్తులపైన గానీ ఎలాంటి గ్రహణ ప్రభావం పడదు. ఎందుకంటే..శ్రీకాళహస్తి ఆలయంలో న‌వ‌గ్రహ క‌వచం ఉంది. దీంతో గ్రహ‌ణం ప‌ట్టినా ఆ గుడిలోని దైవ‌శ‌క్తి న‌శించ‌దట. అందుకే గ్రహ‌ణ సమయంలోనూ ఈ ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. అంతే కాదు.. గ్రహణం వేళ ఈ ఆలయంలో పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ నమ్మకం కారణంగానే గ్రహ‌ణ స‌మ‌యంలో శ్రీ‌కాళ‌హ‌స్తి ఆల‌యంలో రాహుకేతు పూజ‌లు చేసేందుకు భక్తులు తరలి వస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అత్యాచారానికి పాల్పడితే ఆ దేశంలో ఏంచేస్తారో తెలుసా ??

Khaidi: ఖైదీ 40 ఏళ్లు… చిరు ఎమోషనల్ ట్వీట్

Mahesh Babu: అమ్మ చివరి కోరిక తీర్చడం కోసం.. సిద్దమవుతున్న మహేష్‌

Dil Raju: దిల్ రాజు ఇంట మరో పెళ్లి.. మోగనున్న పెళ్లి బాజాలు

Sreeleela: శ్రీలీల లిప్ కిస్ వీడియో !! అడ్డంగా దొరికిపోయిందిగా..