Khaidi: ఖైదీ 40 ఏళ్లు... చిరు ఎమోషనల్ ట్వీట్

Khaidi: ఖైదీ 40 ఏళ్లు… చిరు ఎమోషనల్ ట్వీట్

Phani CH

|

Updated on: Oct 29, 2023 | 9:45 AM

ప్రాణం ఖరీదు సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టి.. హీరోగా , విలన్ గా , చిన్న పెద్ద పాత్రల్లో నటిస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని క్రియేట్‌ చేసుకన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇంతింతై వటుడింతై ఎదిగినట్లు సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా నెంబర్ వన్ స్థానంలో నిలిచి నేటి తరానికి కూడా ఇన్స్పిరేషన్ గా నిలిచారు మెగాస్టార్. ఎవరెస్టు శిఖరం ఎత్తున ఎదిగిన చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి.

ప్రాణం ఖరీదు సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టి.. హీరోగా , విలన్ గా , చిన్న పెద్ద పాత్రల్లో నటిస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని క్రియేట్‌ చేసుకన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇంతింతై వటుడింతై ఎదిగినట్లు సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా నెంబర్ వన్ స్థానంలో నిలిచి నేటి తరానికి కూడా ఇన్స్పిరేషన్ గా నిలిచారు మెగాస్టార్. ఎవరెస్టు శిఖరం ఎత్తున ఎదిగిన చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. ఇండస్ట్రీ హిట్స్ తో ప్రస్తుతం వరస సినిమాలతో కెరీర్ లో బిజీగా ఉంటూ యంగ్ హీరోలకు కూడా పోటీగా ఇస్తున్నారు. అలాంటి మెగాస్టార్ చిరు.. తాజాగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ ఖైదీ 40 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడంతో.. ఆ సినిమా తాలూకు జ్ఙాపకాలను సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు. చిరును హీరోగా నిలిబెట్టిన సినిమా ఖైదీ. ఈ సినిమాతో చిరంజీవి స్టార్ హీరో రేంజ్ ను సొంతం చేసుకున్నారు. 1983 లో విడుదలైన ఈ సినిమా నేటి తో 40 ఏళ్లు పూర్తీ చేసుకుంది. హీరో, డైనమిక్ హీరో, సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకూ సాగిన చిరంజీవి సినీ ప్రయాణంలో మైలు రాయిగా నిలిచిన సినిమాల్లో ఖైదీ ఒకటి. ఇక ఈ సినిమా నేటితో అంటే అక్టోబర్ 28తో… 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇక ఈ సందర్భంగా మెగాస్టార్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: అమ్మ చివరి కోరిక తీర్చడం కోసం.. సిద్దమవుతున్న మహేష్‌

Dil Raju: దిల్ రాజు ఇంట మరో పెళ్లి.. మోగనున్న పెళ్లి బాజాలు

Sreeleela: శ్రీలీల లిప్ కిస్ వీడియో !! అడ్డంగా దొరికిపోయిందిగా..

రైతు బిడ్డ ఫ్యాన్స్‌ అసభ్యకరంగా తిడుతున్నారు.. సందీప్ భార్య ఎమోషనల్

Bhole Shavali: ‘శోభకు సిగ్గు లేదు..’ భోళె సోదరి షాకింగ్ కామెంట్స్