Bhole Shavali: ‘శోభకు సిగ్గు లేదు..’ భోళె సోదరి షాకింగ్ కామెంట్స్
బిగ్‌బాస్ సీజన్ 7 నామినేషన్స్ ఏ రేంజ్‌లో సాగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటిదాకా హౌజ్‌లో ఎంతో కలివిడిగా ఉన్న కంటెస్టెంట్లు నామినేషన్ల ప్రక్రియలో మాత్రం బద్ధ శత్రువులుగా మారిపోతారు. అలా ఏడో వారం నామినేషన్స్‌లో భాగంగా ప్రియాంక జైన్- భోలే షావళి- శోభా శెట్టి మధ్య ఒక చిన్నపాటి యుద్ధమే నడిచింది. ఎనిమిదో వారంలోనూ వీరి ముగ్గురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్‌లో శోభా శెట్టి భోలేపై ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది.
బిగ్‌బాస్ సీజన్ 7 నామినేషన్స్ ఏ రేంజ్‌లో సాగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటిదాకా హౌజ్‌లో ఎంతో కలివిడిగా ఉన్న కంటెస్టెంట్లు నామినేషన్ల ప్రక్రియలో మాత్రం బద్ధ శత్రువులుగా మారిపోతారు. అలా ఏడో వారం నామినేషన్స్‌లో భాగంగా ప్రియాంక జైన్- భోలే షావళి- శోభా శెట్టి మధ్య ఒక చిన్నపాటి యుద్ధమే నడిచింది. ఎనిమిదో వారంలోనూ వీరి ముగ్గురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్‌లో శోభా శెట్టి భోలేపై ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ‘నీ బతుకు.. నువ్వు తినేది అన్నమేనా? నువ్వు అసలు మనిషివేనా? సిగ్గు ఉండాలి.. బుద్దిలేదు నీకు.. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది’ అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది. అలా శోభ, ప్రియాంకే కాదు సీరియల్ బ్యాచ్ మొత్తం భోలేను టార్గెట్ చేసి నామినేట్ చేశారు. అయితే ఈ గొడవపై భోలేషావలి తల్లి ఇప్పటికే తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా భోలే సోదరి కూడా.. బిగ్ బాస్ గొడవలపై స్పందించింది. శోభా శెట్టి, ప్రియాంక జైన్ తన అన్నయ్యను అనరాని మాటలు అంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: అబ్బాయి వివాహానికి పయనమైన బాబాయ్.. ఇదిగో వీడియో..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

