Sreeleela: శ్రీలీల లిప్ కిస్ వీడియో !! అడ్డంగా దొరికిపోయిందిగా..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించింది. ఇటీవల దసరా సందర్భంగా విడుదలైన భగవంత్ కేసరి సినిమాలో.. బాలయ్య కూతురిగా కనిపించి మరో సారి అందర్నీ ఆకట్టుకుంది. ఇక తాజాగా ఆదికేశవ సినిమాతో మన మందుకు రాబోతోంది. ఇక ఈకమ్రంలోనే ఈ మూవీ ప్రమోషన్స్‌లో...
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించింది. ఇటీవల దసరా సందర్భంగా విడుదలైన భగవంత్ కేసరి సినిమాలో.. బాలయ్య కూతురిగా కనిపించి మరో సారి అందర్నీ ఆకట్టుకుంది. ఇక తాజాగా ఆదికేశవ సినిమాతో మన మందుకు రాబోతోంది. ఇక ఈకమ్రంలోనే ఈ మూవీ ప్రమోషన్స్‌లో… తాను తన భర్తకు తప్ప ఎవరికీ లిప్ కిస్ పెట్టనంటూ.. చెప్పి.. నెటిజెన్లను అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడు నెట్టింట విపీరతంగా ట్రోల్ అవుతోంది. ఇక అసలు విషయం ఏంటంటే..! ఇటీవల ఆదికేశవ నుంచి లీలమ్మో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో మీడియాతో మాట్లాడిన శ్రీలీల… సినిమాల్లో ఏ హీరోతోనూ.. లిప్ కిస్ సీన్స్ చేయనంటూ కాస్త గట్టిగా చెప్పింది. తన మొదటి లిప్ కిస్ తన భర్తకే అంటూ.. కుండ బద్దలు కొట్టింది. దీంతో ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైతు బిడ్డ ఫ్యాన్స్ అసభ్యకరంగా తిడుతున్నారు.. సందీప్ భార్య ఎమోషనల్
Bhole Shavali: ‘శోభకు సిగ్గు లేదు..’ భోళె సోదరి షాకింగ్ కామెంట్స్
Pawan Kalyan: అబ్బాయి వివాహానికి పయనమైన బాబాయ్.. ఇదిగో వీడియో..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

