రైతు బిడ్డ ఫ్యాన్స్ అసభ్యకరంగా తిడుతున్నారు.. సందీప్ భార్య ఎమోషనల్
కొరియోగ్రాఫర్గా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టి.. మొదటి నుంచి ఎంతో స్ట్రాంగ్ గా గేమ్ ఆడుతున్నారు ఆట సందీప్. స్ట్రాంగ్ గా గేమ్ ఆడడమే కాదు.. మొట్ట మొదటి హౌస్మేట్ కూడా అయ్యారు. ఈ క్రమంలోనే ఆటలో ఎన్నో తప్పులు చేశారు. నాగ్ చేత చీవాట్లు తిన్నారు. ఇక దీంతో ఇప్పుడిప్పుడే తన ఆట తీరులో మార్పులు చేసుకుంటున్న సందీప్.. ఈ వారం నామినేషన్స్‌లో మాత్రం బ్లండర్ మిస్టేక్ చేశారు. ఆవేశంలో బూతులు మాట్లాడారు.
కొరియోగ్రాఫర్గా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టి.. మొదటి నుంచి ఎంతో స్ట్రాంగ్ గా గేమ్ ఆడుతున్నారు ఆట సందీప్. స్ట్రాంగ్ గా గేమ్ ఆడడమే కాదు.. మొట్ట మొదటి హౌస్మేట్ కూడా అయ్యారు. ఈ క్రమంలోనే ఆటలో ఎన్నో తప్పులు చేశారు. నాగ్ చేత చీవాట్లు తిన్నారు. ఇక దీంతో ఇప్పుడిప్పుడే తన ఆట తీరులో మార్పులు చేసుకుంటున్న సందీప్.. ఈ వారం నామినేషన్స్‌లో మాత్రం బ్లండర్ మిస్టేక్ చేశారు. ఆవేశంలో బూతులు మాట్లాడారు. దీంతో తీవ్ర విమర్శల పాలవుతున్నారు. అంతేకాదు రైతు బిడ్డ ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ వచ్చేలా చేసుకుంటున్నారు. అయితే తజాగా ఈ ట్రోల్స్ పైనే మరో సారి రియాక్టయ్యారు ఈయన భార్య జ్యోతిరాజ్. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..! “రియాల్టీ షో అంటే సందీప్ కు కొత్తేం కాదు. కానీ ఒక్కసారి వెళ్లారంటే కప్పు కొట్టాల్సిందే. ఆయనకు బిగ్‌బాస్ అనేది కొత్త అనుభం. డాన్స్ వేరు.. రియాల్టీ షో వేరు. అందరితోనూ సందీప్ కలవడానికి కాస్త టైమ్ తీసుకుంటారు. మాకు ఒక డ్రీమ్ ఉంది. అందుకే బిగ్‌బాస్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. తను పెద్ద హీరోలతో కొరియోగ్రఫీ చేయాలన్నదే తన ఆశయం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bhole Shavali: ‘శోభకు సిగ్గు లేదు..’ భోళె సోదరి షాకింగ్ కామెంట్స్
Pawan Kalyan: అబ్బాయి వివాహానికి పయనమైన బాబాయ్.. ఇదిగో వీడియో..
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..
స్టూడెంట్ చెంపపై కొట్టిన టీచర్.. పాపం.. ఆ విద్యార్థి చెవికి
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

