Dil Raju: దిల్ రాజు ఇంట మరో పెళ్లి.. మోగనున్న పెళ్లి బాజాలు
టాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు వరుసగా పెళ్లిపీటలెక్కుతున్నారు. నవంబర్ 3న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వివాహం జరగనుంది. ఇటీవలే విక్టరీ వెంకటేష్ కూతురు హయవాహిని నిశ్చితార్థం కూడా గ్రాండ్‌గా జరిగింది. అలాగే సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత కీరవాణి కుమారుడు శ్రీ సింహా, మురళీ మోహన్ మనవరాలు రాగ పెళ్లిపీటలెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లోనూ పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు వరుసగా పెళ్లిపీటలెక్కుతున్నారు. నవంబర్ 3న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వివాహం జరగనుంది. ఇటీవలే విక్టరీ వెంకటేష్ కూతురు హయవాహిని నిశ్చితార్థం కూడా గ్రాండ్‌గా జరిగింది. అలాగే సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత కీరవాణి కుమారుడు శ్రీ సింహా, మురళీ మోహన్ మనవరాలు రాగ పెళ్లిపీటలెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లోనూ పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు సోదరుడు, శిరీష్ కొడుకు ఆశిష్ రెడ్డి వివాహం త్వరలోనే జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్తతో దిల్ రాజు ఫ్యామిలీ వియ్యం అందుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే నిశ్చితార్థం వేడుక జరిపి, వచ్చే ఏడాది ప్రారంభంలో ఆశిష్ పెళ్లి వేడుకలు జరపనున్నట్ల సమాచారం. అయితే ఈ పెళ్లి వేడుకపై దిల్ రాజు కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sreeleela: శ్రీలీల లిప్ కిస్ వీడియో !! అడ్డంగా దొరికిపోయిందిగా..
రైతు బిడ్డ ఫ్యాన్స్ అసభ్యకరంగా తిడుతున్నారు.. సందీప్ భార్య ఎమోషనల్
Bhole Shavali: ‘శోభకు సిగ్గు లేదు..’ భోళె సోదరి షాకింగ్ కామెంట్స్
Pawan Kalyan: అబ్బాయి వివాహానికి పయనమైన బాబాయ్.. ఇదిగో వీడియో..
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..
చనిపోయిన భార్యపై ప్రేమకు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
ఫేస్బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..
పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. కనిపించిన అరుదైన దృశ్యం చూసి
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!
వణికిస్తున్న ప్రాణాంతక ఈగ.. పశువుల మాంసాన్నే తింటూ విస్తరణ
అమెరికా నుంచి భారత్ కు అందుకే వచ్చా!

