అత్యాచారానికి పాల్పడితే ఆ దేశంలో ఏంచేస్తారో తెలుసా ??
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో లా అండ్ ఆర్డర్ ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటే, మరి కొన్ని దేశాల్లో చట్టాలు కొన్ని వెసులుబాట్లు కలిగి ఉంటాయి. ఉదాహరణకు నేరం చేసి మరణశిక్ష పడిని నేరస్తుడికి క్షమాభిక్ష పేరుతో శిక్షను తగ్గిస్తారు. కొన్ని దేశాల్లో నేరం చేసిన రోజుల్లోనే నిందితుడికి మరణ శిక్ష విధిస్తారు. కొన్ని దేశాల్లో శిక్ష విధానం వివిధ రూపాల్లో ఉంటుంది. ఉదాహరణకు ఖతార్‌లో అమలయ్యే కొన్ని శిక్షల గురించి తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో లా అండ్ ఆర్డర్ ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటే, మరి కొన్ని దేశాల్లో చట్టాలు కొన్ని వెసులుబాట్లు కలిగి ఉంటాయి. ఉదాహరణకు నేరం చేసి మరణశిక్ష పడిని నేరస్తుడికి క్షమాభిక్ష పేరుతో శిక్షను తగ్గిస్తారు. కొన్ని దేశాల్లో నేరం చేసిన రోజుల్లోనే నిందితుడికి మరణ శిక్ష విధిస్తారు. కొన్ని దేశాల్లో శిక్ష విధానం వివిధ రూపాల్లో ఉంటుంది. ఉదాహరణకు ఖతార్‌లో అమలయ్యే కొన్ని శిక్షల గురించి తెలుసుకుందాం. ఖతార్‌లో ఎవరైనా నేరానికి పాల్పడితే అక్కడి ప్రభుత్వం వారికి కఠినంగా శిక్షిస్తుంది. ఇందుకోసం కఠినమైన చట్టాలను ఖతార్ అమలు చేస్తోంది. ఇక్కడ ఒక్కో నేరానికి ఒక్కో విధమైన శిక్ష విధిస్తారు. ఇందులో ముఖ్యంగా లైంగిక సబంధాలు, అత్యాచారాలకు విధించే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే మరొకరు అలాంటి ఆలోచన చేయడానికి కూడా భయపడే విధంగా అక్కడ శిక్ష అమలు చేస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Khaidi: ఖైదీ 40 ఏళ్లు… చిరు ఎమోషనల్ ట్వీట్
Mahesh Babu: అమ్మ చివరి కోరిక తీర్చడం కోసం.. సిద్దమవుతున్న మహేష్
Dil Raju: దిల్ రాజు ఇంట మరో పెళ్లి.. మోగనున్న పెళ్లి బాజాలు
Sreeleela: శ్రీలీల లిప్ కిస్ వీడియో !! అడ్డంగా దొరికిపోయిందిగా..
రైతు బిడ్డ ఫ్యాన్స్ అసభ్యకరంగా తిడుతున్నారు.. సందీప్ భార్య ఎమోషనల్
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

