AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటకలో భారీ ఉడుము ప్రత్యక్షం !! దాని పొడవు ఎన్ని అడుగులో తెలుసా ??

కర్ణాటకలో భారీ ఉడుము ప్రత్యక్షం !! దాని పొడవు ఎన్ని అడుగులో తెలుసా ??

Phani CH
|

Updated on: Oct 29, 2023 | 1:51 PM

Share

కర్ణాటకలో ఓ భారీ ఉడుము భయభ్రాంతులకు గురి చేసింది. కొడగు జిల్లా పొన్నంపేట్‌ తాలుకాలోని కుందా గ్రామానికి చెందిన దిలీప్‌ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఈ భారీ ఉడుము కనిపించింది. ఈ ఉడుముకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అంతరించిపోతున్న జీవ జాతికి చెందిన ఈ ఉడుము ఆరడుగుల పొడవు ఉంది. ఈ రోజుల్లో ఇంత భారీ ఉడుము కనిపించడం అత్యంత అరుదు. తన ఇంటి ఆవరణలో అకస్మాత్తుగా ఓ ఉడుము కనిపించిందని దాని పొడవు చూడగానే ఒక్కసారిగా భయం వేసిందని దిలిప్‌ తెలిపారు.

కర్ణాటకలో ఓ భారీ ఉడుము భయభ్రాంతులకు గురి చేసింది. కొడగు జిల్లా పొన్నంపేట్‌ తాలుకాలోని కుందా గ్రామానికి చెందిన దిలీప్‌ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఈ భారీ ఉడుము కనిపించింది. ఈ ఉడుముకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అంతరించిపోతున్న జీవ జాతికి చెందిన ఈ ఉడుము ఆరడుగుల పొడవు ఉంది. ఈ రోజుల్లో ఇంత భారీ ఉడుము కనిపించడం అత్యంత అరుదు. తన ఇంటి ఆవరణలో అకస్మాత్తుగా ఓ ఉడుము కనిపించిందని దాని పొడవు చూడగానే ఒక్కసారిగా భయం వేసిందని దిలిప్‌ తెలిపారు. ఆ ఉడుము దాదాపు ఆరడుగుల పొడవుందని వెంటనే అటవీ అధికారులు సమాచారం ఇవ్వగా వాళ్లు వచ్చి ఉడుమును బంధించి తీసుకెళ్లారని దిలీప్‌ అన్నారు. కొమొడో డ్రాగన్‌లు సాధారణంగా మూడు మీటర్లు లేదా 9.8 అడుగుల పొడవు ఉంటాయని, బరువు కూడా 90 నుంచి 136 కిలోల వరకు తూగుతాయని అటవీ అధికారులు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద బల్లి జాతి జీవులు అయిన ఈ కొమొడో డ్రాగన్‌లు ఎక్కువగా ఇండోనేషియా దీవుల్లో కనిపిస్తాయని చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chandra Grahan 2023: ఏ గ్రహణ ప్రభావం పడని ఏకైక ఆలయం

అత్యాచారానికి పాల్పడితే ఆ దేశంలో ఏంచేస్తారో తెలుసా ??

Khaidi: ఖైదీ 40 ఏళ్లు… చిరు ఎమోషనల్ ట్వీట్

Mahesh Babu: అమ్మ చివరి కోరిక తీర్చడం కోసం.. సిద్దమవుతున్న మహేష్‌

Dil Raju: దిల్ రాజు ఇంట మరో పెళ్లి.. మోగనున్న పెళ్లి బాజాలు