క్రెడిట్ కార్డుకు మినిమమ్ బిల్ మాత్రమే కడుతున్నారా ??
మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? గత కొద్ది రోజులుగా మినిమమ్ బిల్ మాత్రమే కడుతూ వస్తున్నారా..? ఎస్ .. మీరు మాత్రమే కాదు.. ఇప్పుడు దేశంలో కోట్లాది క్రెడిట్ కార్డు హోల్టర్లలో కనీసం 30-40 శాతం మంది పరిస్థితి ఇదే. దేశంలో రోజు రోజుకీ క్రెడిట్ కార్డుపై పెట్టే ఖర్చులు ఆకాశానికి అంటుతున్నాయి. అదే సమయంలో చేసిన అప్పుని సమయానికి కట్టలేక... మినిమమ్ బిల్స్ కట్టే వారి సంఖ్య, అదే సమయంలో డీ ఫాల్టర్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది.
మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? గత కొద్ది రోజులుగా మినిమమ్ బిల్ మాత్రమే కడుతూ వస్తున్నారా..? ఎస్ .. మీరు మాత్రమే కాదు.. ఇప్పుడు దేశంలో కోట్లాది క్రెడిట్ కార్డు హోల్టర్లలో కనీసం 30-40 శాతం మంది పరిస్థితి ఇదే. దేశంలో రోజు రోజుకీ క్రెడిట్ కార్డుపై పెట్టే ఖర్చులు ఆకాశానికి అంటుతున్నాయి. అదే సమయంలో చేసిన అప్పుని సమయానికి కట్టలేక… మినిమమ్ బిల్స్ కట్టే వారి సంఖ్య, అదే సమయంలో డీ ఫాల్టర్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ సిటీలో వాహనంలో కన్నా.. నడుస్తూనే త్వరగా వెళ్లొచ్చట
9 టు 5 ఉద్యోగాలు ఇక ఉండవట !! మారనున్న ఉద్యోగాల తీరుతెన్నులు
వైరల్ వీడియోలు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

