రెండో దశలో పెరిగిన దూరం.. కోకాపేట వరకు మెట్రో రైలు

తెలంగాణా ప్రభుత్వం మెట్రో రైలు మార్గాన్ని పొడిగించే పనులకు సంబంధించి కొత్త ప్రతిపాదనలను రూపొందించింది. తాజాగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్‌ ప్రసంగంలో ఈ విషయాన్ని తెలిపారు. రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ వరకు 8 కి.మీ. మార్గాన్ని ముందు ప్రతిపాదించారు. దీన్ని కోకాపేటలోని నియోపోలిస్‌ వరకు విస్తరించాలని సర్కారు నిర్ణయించింది. దీంతో ఇక్కడ 3.3 కి.మీ.పైగా పెరిగింది.

రెండో దశలో పెరిగిన దూరం.. కోకాపేట వరకు మెట్రో రైలు

|

Updated on: Jul 30, 2024 | 7:56 PM

తెలంగాణా ప్రభుత్వం మెట్రో రైలు మార్గాన్ని పొడిగించే పనులకు సంబంధించి కొత్త ప్రతిపాదనలను రూపొందించింది. తాజాగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్‌ ప్రసంగంలో ఈ విషయాన్ని తెలిపారు. రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ వరకు 8 కి.మీ. మార్గాన్ని ముందు ప్రతిపాదించారు. దీన్ని కోకాపేటలోని నియోపోలిస్‌ వరకు విస్తరించాలని సర్కారు నిర్ణయించింది. దీంతో ఇక్కడ 3.3 కి.మీ.పైగా పెరిగింది. ఈ కారణంగా అంచనాలు పెరిగాయి. మెట్రో డిపో కూడా ఇక్కడే ఏర్పాటు చేసేందుకు అనువైన భూముల కోసం అధికారులు కొద్దిరోజుల కిందట పరిశీలించారు. ఇక నాగోల్‌, ఎల్బీనగర్, జల్‌పల్లి మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు ముందుగా 29 కి.మీ.గా ఎయిర్‌పోర్ట్‌ మెట్రోని అంచనా వేశారు. ఇది కాస్త 4 కి.మీ.కుపైగా పెరిగింది. ఇదే కారిడార్‌లో మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరాంఘర్, కొత్త హైకోర్టు వరకు 5 కి.మీ.పైగా మెట్రో మార్గం కూడా రెండోదశలో ప్రతిపాదించారు. దీంతో మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. అంచనా వ్యయం పెరిగి రూ.24,042 కోట్లకు చేరింది. నాగోలు, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్టలను మెట్రో ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రకటించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనిషి చనిపోయే క్షణంలో మెదడులో ఏం జరుగుతుంది ??

Follow us
రెండో దశలో పెరిగిన దూరం.. కోకాపేట వరకు మెట్రో రైలు
రెండో దశలో పెరిగిన దూరం.. కోకాపేట వరకు మెట్రో రైలు
అంజీర్ ఎప్పుడు తినాలి..? ఉదయమా ? సాయంత్రమా? నిపుణుల సూచన ఏంటంటే..

ఆమెకు ఆరేళ్లలో 7 పెళ్లిళ్లు.. స్కెచ్ అదిరిందిగా! వీడియో

నోట్లో కరిగిపోయే కొబ్బరి లడ్డూలు.. టేస్ట్ వేరే లెవెల్..

బాంబ్ పేల్చిన RCB.. మెగా వేలానికి ముందే కోహ్లీ క్లోజ్ ఫ్రెండ్‌కు!

శాంతించు గోదారి.! గంటగంటకు పెరుగుతున్న గోదావరి వరద..

బ్లూ టీ తాగితే ఆరోగ్యంతో పాటు అందం అమాంతం పెరుగుతుందా? లాభాలు ఇలా

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి

డయాబెటీస్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఇదే..!

విజయసాయి రెడ్డి ఫ్యామిలీని కలిసిన తారకరత్న భార్య అలేఖ్య..
విజయసాయి రెడ్డి ఫ్యామిలీని కలిసిన తారకరత్న భార్య అలేఖ్య..
రెండో దశలో పెరిగిన దూరం.. కోకాపేట వరకు మెట్రో రైలు
రెండో దశలో పెరిగిన దూరం.. కోకాపేట వరకు మెట్రో రైలు
శాంతించు గోదారి.! గంటగంటకు పెరుగుతున్న గోదావరి వరద..
శాంతించు గోదారి.! గంటగంటకు పెరుగుతున్న గోదావరి వరద..
వద్దంటే చేపలు.. పట్టుకున్నోళ్లకు పట్టుకున్నన్ని.! వీడియో..

మా జిల్లాను మహారాష్ట్రాలో కలిపేయండి.అసెంబ్లీలో సిర్పూర్ ఎమ్మెల్యే

భర్తలకు పాకెట్‌ మనీ ఇచ్చే భార్యలు.. ఎంత పాకెట్‌ మనీ ఇస్తే అంతే.!

శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర తప్పిన పెను ప్రమాదం..

సెక్యూరిటీ గార్డు‌గా పిల్లి.. జీతం ఎంతో తెలుసా.? వీడియో.

పేరుకే విడాకులు.. కానీ కలిసే ఉంటున్నారట.! పూజా ఖేద్కర్‌ మోసం.!

ఇంటి అద్దెలో సగం క్యాబ్‌కే ధారపోస్తున్నట్లు మహిళ ఆవేదన.! వీడియో..

తెలంగాణాలో అల్పపీడనం ప్రభావం.! మరో రెండ్రోజులు భారీ వర్షాలు..