PF Account: మీ కంపెనీ పీఎఫ్ అకౌంట్‌లో డబ్బు వేస్తోందా? కనుక్కోవడం ఎలా?

ఉద్యోగం చేసేవారికి పీఎఫ్‌ అకౌంట్‌ తప్పనిసరి అంటుంది. ఎందుకంటే ఉద్యోగికి వచ్చే జీతం నుంచి కొంత మొత్తం ఉద్యోగి జీతంలోంచి.. మరి కొంత మొత్తం కంపెనీ నుంచి పీఎఫ్‌ అకౌంట్‌లో జమ అవుతుంటుంది. అయితే కంపెనీ పీఎప్‌ డబ్బులను అకౌంట్లో వేస్తుందా అనే అనుమానం వస్తుంటుంది. మరి మీరు ఉద్యోగం చేసే కంపెనీ మీ

Follow us
Subhash Goud

|

Updated on: Mar 17, 2024 | 8:58 PM

ఉద్యోగం చేసేవారికి పీఎఫ్‌ అకౌంట్‌ తప్పనిసరి అంటుంది. ఎందుకంటే ఉద్యోగికి వచ్చే జీతం నుంచి కొంత మొత్తం ఉద్యోగి జీతంలోంచి.. మరి కొంత మొత్తం కంపెనీ నుంచి పీఎఫ్‌ అకౌంట్‌లో జమ అవుతుంటుంది. అయితే కంపెనీ పీఎప్‌ డబ్బులను అకౌంట్లో వేస్తుందా అనే అనుమానం వస్తుంటుంది. మరి మీరు ఉద్యోగం చేసే కంపెనీ మీ ఈపీఎఫ్‌ అకౌంట్‌లో పీఎఫ్‌ డబ్బులు వేస్తుందా లేదా? అని తెలుసుకోవాలని ఈ వీడియోను చూడండి.