Amazon Prime: ప్రైమ్ యూజర్లకు భారీ షాక్.. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఓటీటీలు
ఓటీటీ లవర్స్‌కి అమెజాన్ ప్రైమ్ భారీ షాకివ్వనుంది. త్వరలో ‘హైక్వాలిటీ’ పేరుతో యూజర్ల నుంచి డబ్బుల్ని వసూలు చేసేందుకు సిద్ధమైంది. అదే జరిగితే.. మిగిలిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సైతం అమెజాన్ ప్రైమ్‌ను ఫాలో అయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌నే క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు..
ఓటీటీ లవర్స్‌కి అమెజాన్ ప్రైమ్ భారీ షాకివ్వనుంది. త్వరలో ‘హైక్వాలిటీ’ పేరుతో యూజర్ల నుంచి డబ్బుల్ని వసూలు చేసేందుకు సిద్ధమైంది. అదే జరిగితే.. మిగిలిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సైతం అమెజాన్ ప్రైమ్‌ను ఫాలో అయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌నే క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు తమ ఆదాయాన్ని, సబ్‌స్కైబర్ బేస్‌ను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకోసం పాస్ వర్డ్ షేరింగ్‌ను పరిమితం చేయడం, యాడ్ ఫ్రీ వ్యూయింగ్‌కు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం వంటి పలు మార్పులు చేస్తున్నాయి. తాజాగా, అమెజాన్ ప్రైమ్ ఇటీవల డాల్బీ విజన్ హెచ్‌డీ, డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్ ఫీచర్లను తన స్టాండర్డ్ సర్వీసుల నుండి తొలగించింది. ఇప్పుడు హైక్వాలిటీ ఆడియో, వీడియో స్ట్రీమింగ్ వీడియోల్ని వీక్షించాలంటే అదనపు ఛార్జీలు చెల్లించాలని యూజర్లను కోరనుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సభలో ఒక్కసారి కూడా నోరు విప్పని నటులు
95 ఏళ్ల బామ్మ.. కారు డ్రైవింగ్.. యసు నెంబర్ మాత్రమే అంటున్న వృద్ధ మహిళ
ఆమెకు ఐన్‌స్టీన్‌ను మించిన తెలివున్నా.. తీరని ఆవేద
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు పిచ్చపిచ్చగా నచ్చిన వెబ్ సైట్ ఇదే
సట్లెజ్ నదిలో తమిళ డైరెక్టర్ మృతదేహం.. తొమ్మిది రోజుల తర్వాత లభ్యం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

