సభలో ఒక్కసారి కూడా నోరు విప్పని నటులు
ఇటీవల ముగిసిన 17వ లోక్‌సభ సమావేశాల్లో 9 మంది ఎంపీలు నోరు విప్పలేదు. వాళ్లు ఎటువంటి చర్చలో పాల్గొనలేదు. లోక్‌సభ డేటా ప్రకారం నోరు విప్పని వారి జాబితాలో ఎంపీలు సన్నీ డియోల్, శత్రుఘ్న సిన్హా ఉన్నారు. 17వ లోక్‌సభ సమావేశాలు ఫిబ్రవరి 10వ తేదీన నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఐదేళ్ల సమావేశాల కాలంలో 9 మంది ఎంపీలు ఒక్కసారి కూడా నోరు విప్పలేదట. ఆ ఎంపీల్లో ఫిల్మ్ స్టార్స్ సన్నీ డియోల్, శత్రుఘ్న సిన్హా ఉన్నారు.
ఇటీవల ముగిసిన 17వ లోక్‌సభ సమావేశాల్లో 9 మంది ఎంపీలు నోరు విప్పలేదు. వాళ్లు ఎటువంటి చర్చలో పాల్గొనలేదు. లోక్‌సభ డేటా ప్రకారం నోరు విప్పని వారి జాబితాలో ఎంపీలు సన్నీ డియోల్, శత్రుఘ్న సిన్హా ఉన్నారు. 17వ లోక్‌సభ సమావేశాలు ఫిబ్రవరి 10వ తేదీన నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఐదేళ్ల సమావేశాల కాలంలో 9 మంది ఎంపీలు ఒక్కసారి కూడా నోరు విప్పలేదట. ఆ ఎంపీల్లో ఫిల్మ్ స్టార్స్ సన్నీ డియోల్, శత్రుఘ్న సిన్హా ఉన్నారు. ఎంపీ సన్నీ డియోల్ తొలిసారి గురుదాస్‌పూర్ నుంచి ఎన్నికయ్యారు. అయితే గత అయిదేళ్లలో ఆయన కొన్ని సందర్భాల్లో లిఖితపూర్వక ప్రయత్నాలైనా చేశారు. శత్రుఘ్న సిన్హా మాత్రం ఆ పనికూడా చేయలేదట. 17వ లోక్‌సభకు చెందిన తొలి సెషన్ 2019లో ప్రారంభమైంది. మొత్తం 543 మంది ఎంపీలలో అయిదేళ్లలో ఎటువంటి చర్చలో పాల్గోనివారి సంఖ్య తొమ్మిదిగా తేలింది. ఇందులో ఆరుగురు బీజేపీ ఎంపీలు, ఇద్దరు టీఎంసీ, ఒకరు బీఎస్పీ ఎంపీ ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
95 ఏళ్ల బామ్మ.. కారు డ్రైవింగ్.. యసు నెంబర్ మాత్రమే అంటున్న వృద్ధ మహిళ
ఆమెకు ఐన్‌స్టీన్‌ను మించిన తెలివున్నా.. తీరని ఆవేద
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు పిచ్చపిచ్చగా నచ్చిన వెబ్ సైట్ ఇదే
సట్లెజ్ నదిలో తమిళ డైరెక్టర్ మృతదేహం.. తొమ్మిది రోజుల తర్వాత లభ్యం
Prabhas: మనసు మార్చుకున్న ప్రభాస్.. అయితే సందీప్ రెడ్డి సినిమా పక్కకే..
తెలుగు రాష్ట్రాల్లో మాంజా డేంజర్బెల్స్.. వరుస ప్రమాదాలతో టెర్రర్
పండుగవేళ చుక్కలనంటుతున్న మాంసం ధరలు
కోనసీమలో మొదలైన ప్రభల తీర్థం
EPFO గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఆ సేవలు
స్మార్ట్ఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరగనున్న ధరలు!
టైగర్ సఫారీలో జీప్లో పర్యాటకులు..కళ్ళెదుట ఆ సీన్ చూసి షాక్
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!

