Prabhas: మనసు మార్చుకున్న ప్రభాస్.. అయితే సందీప్ రెడ్డి సినిమా పక్కకే..
ఓవైపు పరాజయాలు ఎదురైనా ప్రభాస్ సినిమాలు మాత్రం ఎక్కడా ఆగలేవు. ఆయన మార్కెట్‌ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు సినిమాలను పట్టాలెక్కిస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే నాగ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ, రాజా సాబ్, స్పిరిట్ వంటి చిత్రాలు ఇప్పటికే క్యూలో ఉన్నాయి. అయితే సలార్ మొదటి పార్ట్ విడుదల తరువాత ప్రభాస్ మరో చిత్రాన్ని పూర్తి చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్పిరిట్ మూవీని పూర్తి చేయాలని ప్రభాస్ తొలుత భావించారట.
ఓవైపు పరాజయాలు ఎదురైనా ప్రభాస్ సినిమాలు మాత్రం ఎక్కడా ఆగలేవు. ఆయన మార్కెట్‌ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు సినిమాలను పట్టాలెక్కిస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే నాగ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ, రాజా సాబ్, స్పిరిట్ వంటి చిత్రాలు ఇప్పటికే క్యూలో ఉన్నాయి. అయితే సలార్ మొదటి పార్ట్ విడుదల తరువాత ప్రభాస్ మరో చిత్రాన్ని పూర్తి చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్పిరిట్ మూవీని పూర్తి చేయాలని ప్రభాస్ తొలుత భావించారట. కానీ సలార్ మూవీకి వచ్చిన అనూహ్య స్పందని చూసిన తర్వాత సలార్ రెండో భాగాన్ని కూడా త్వరగా విడుదల చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ప్రభాస్ సైతం సినిమా లైనప్‌ల విషయంలో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే సలార్ 2 చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత స్పిరిట్‌ను మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎలాగో కల్కి, రాజా సాబ్ సెట్స్‌పై ఉన్నాయి. ఈ రెండు చిత్రాల్లో ఒకేసారి నటిస్తోన్న ప్రభాస్.. స్పిరిట్‌కు మాత్రం కాస్త గ్యాప్ ఇవ్వనున్నట్లు టాక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బన్నీతో సినిమా చేయాలనుకున్నా.. కానీ ఆయన చెప్పింది వేరే..
డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ ‘వాలెంటైన్స్ డే’ స్ట్రైక్
Sunny Leone: సన్నీలియోన్ రెస్టారెంట్‌లో ప్రేమికులకు ప్రత్యేక ఏర్పాట్లు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

