95 ఏళ్ల బామ్మ.. కారు డ్రైవింగ్.. యసు నెంబర్ మాత్రమే అంటున్న వృద్ధ మహిళ
ఈ బామ్మ అందరికీ స్ఫూర్తిదాయకం. 95 ఏళ్ల వయసులోనూ కారు డ్రైవింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. వృద్ధురాలు కారు డ్రైవింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాదు ఆ బామ్మకు ఉన్న కమిట్‌మెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నాగాలాండ్ మినిస్టర్ తేమ్‌జెన్ ఇమ్నా అలాంగ్ కూడా బామ్మ డ్రైవింగ్ స్కిల్స్‌కు ఫిదా అయిపోయారు. సుమిత్ నేగీ అనే ఇన్‌స్టా గ్రాం యూజర్ వీడియోను పోస్టు చేశారు. వృద్ధురాలు కారు డ్రైవింగ్ చేస్తుండగా, సుమిత్ నేగీ వీడియో చిత్రీకరించాడు.
ఈ బామ్మ అందరికీ స్ఫూర్తిదాయకం. 95 ఏళ్ల వయసులోనూ కారు డ్రైవింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. వృద్ధురాలు కారు డ్రైవింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాదు ఆ బామ్మకు ఉన్న కమిట్‌మెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నాగాలాండ్ మినిస్టర్ తేమ్‌జెన్ ఇమ్నా అలాంగ్ కూడా బామ్మ డ్రైవింగ్ స్కిల్స్‌కు ఫిదా అయిపోయారు. సుమిత్ నేగీ అనే ఇన్‌స్టా గ్రాం యూజర్ వీడియోను పోస్టు చేశారు. వృద్ధురాలు కారు డ్రైవింగ్ చేస్తుండగా, సుమిత్ నేగీ వీడియో చిత్రీకరించాడు. మా అమ్మమ్మ కారు డ్రైవింగ్ చేయడం ఇదే తొలిసారి అని అతను పేర్కొన్నాడు. అమ్మమ్మకు డ్రైవింగ్ మీద భలే ఆసక్తి ఉందన్నాడు. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే అని చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆమెకు ఐన్‌స్టీన్‌ను మించిన తెలివున్నా.. తీరని ఆవేద
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు పిచ్చపిచ్చగా నచ్చిన వెబ్ సైట్ ఇదే
సట్లెజ్ నదిలో తమిళ డైరెక్టర్ మృతదేహం.. తొమ్మిది రోజుల తర్వాత లభ్యం
Prabhas: మనసు మార్చుకున్న ప్రభాస్.. అయితే సందీప్ రెడ్డి సినిమా పక్కకే..
తెలుగు రాష్ట్రాల్లో మాంజా డేంజర్‌బెల్స్.. వరుస ప్రమాదాలతో టెర్రర్
పండుగవేళ చుక్కలనంటుతున్న మాంసం ధరలు
కోనసీమలో మొదలైన ప్రభల తీర్థం
EPFO గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఆ సేవలు
స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరగనున్న ధరలు!
టైగర్ సఫారీలో జీప్‌లో పర్యాటకులు..కళ్ళెదుట ఆ సీన్ చూసి షాక్
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!

