Photo Puzzle: ఈ ఫొటోలో దాగిఉన్న పక్షిని కనిపెట్టండి చూద్దాం..? అంత ఈజీ కాదు సుమీ..
నిత్యం ఫోటో పజిల్స్ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఫోటో ఒకటి ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. కొన్ని సార్లు మన కళ్లే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి'.
చాలా మంది ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వడానికి పజిల్స్ ను ఎక్కువగా వాడుతుంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఇలాంటి పజిల్స్ కు మంచి డిమాండ్ ఉంది. నిత్యం ఫోటో పజిల్స్ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఫోటో ఒకటి ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. కొన్ని సార్లు మన కళ్లే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి’. కావాల్సిన వస్తువు కళ్ల ముందే ఉన్నప్పటికీ అది మనకు కనిపించదు. ఎంతో తీక్షణంగా గమనిస్తే తప్ప అక్కడ అది ఉందని మనం గమనించలేం. తాజాగా వైరల్ అవుతోన్న ఫోటో కూడా అలాంటిదే.. ఈ ఫొటో చూసిన నెటిజన్లు తికమక పడుతున్నారు. ఈ ఫొటోలో పక్షికి ఎక్కడవుందో తెలియక జుట్టుపీకుంటున్నారు.
పైన కనిపిస్తోన్న ఫొటోలో ఒక పక్షికి దాగి ఉంది. ఎడిపోయిన ఆకుల్లో ఒక పక్షి మన కంటికి కనిపించకుండా దాగి ఉంది. కనిపెట్టడానికి కొచం కష్టమే అయినప్పటికీ కరెక్ట్ గా చూస్తే దాన్ని కనిపెట్టొచ్చు.. ఇలాంటి ఫోటోలు మెదడుకు పదును పెడతాయి. కొంతమంది చాలా ఈజీగా కనిపెట్టేస్తూ ఉంటారు. మరి కొంతమందికి మాత్రం ఇది పెద్ద సవాలే అవుతుంది. పై ఫొటోలో పక్షికి కనిపెడితే మాత్రం.. మన కళ్ళు మనల్ని ఎంతలా మోసం చేస్తున్నాయో అర్ధమైపోతుంది. ట్రై చేయండి చూద్దాం.