ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్.. ఒకేసారి వందల మందిని మోస్తుంది.. లోపలికి వెళితే అదొక ప్యాలెస్..! ఎక్కడుందో తెలుసా..?

వీడియోలో చూసినట్టుగా లిఫ్ట్‌ విలాసవంతమైన డోర్ బయట కొంతమంది నిలబడి ఉండటం కనిపిస్తుంది. మొదట్లో అందమైన భవనానికి ఇదే ప్రధాన మార్గం అని త అనుకుంటారు చూసిన వాళ్లంతా. అయితే దాని గేటు తెరుచుకోగానే ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపిస్తుంది. ముందుగా చూసినప్పుడు అదేదో విలాసవంతమైన తలుపు అనుకున్నాం..కానీ, అది లిఫ్ట్ గేటుగా మారింది. మీరు లిఫ్ట్‌లోకి ప్రవేశించిన వెంటనే,

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్.. ఒకేసారి వందల మందిని మోస్తుంది.. లోపలికి వెళితే అదొక ప్యాలెస్..! ఎక్కడుందో తెలుసా..?
World's Largest Elevator
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 26, 2024 | 5:30 PM

Watch Viral Video: లిఫ్టులు సాధారణంగా 10-15 మందిని తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటాయి. అయితే ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అతి పెద్ద లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఎంతమందినైనా సరే, అలుపు లేకుండా మోస్తుంది. ఈ లిఫ్ట్ చాలా పెద్దది. లోపల చూస్తే అది ప్యాలెస్ కంటే తక్కువ కాదు. అందులో కూర్చోవడానికి సోఫాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ ఏదో 20-30 మందిని మాత్రమే తీసుకెళ్తుందంటే పొరపాటే..ఎందుకంటే..ఈ భారీ లిఫ్ట్‌లో ఏకకాలంలో ఏకంగా 200 మందికి పైగా ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలిస్తే మీరు షాక్ అవుతారు. లిఫ్ట్ బరువు దాదాపు 17 టన్నులు. జియో వరల్డ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ లిఫ్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌గా పరిగణించబడుతుంది .

ముంబైలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్‌కి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియోలో చూసినట్టుగా లిఫ్ట్‌ విలాసవంతమైన డోర్ బయట కొంతమంది నిలబడి ఉండటం కనిపిస్తుంది. మొదట్లో అందమైన భవనానికి ఇదే ప్రధాన మార్గం అని త అనుకుంటారు చూసిన వాళ్లంతా. అయితే దాని గేటు తెరుచుకోగానే ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపిస్తుంది. ముందుగా చూసినప్పుడు అదేదో విలాసవంతమైన తలుపు అనుకున్నాం..కానీ, అది లిఫ్ట్ గేటుగా మారింది. మీరు లిఫ్ట్‌లోకి ప్రవేశించిన వెంటనే, మీరు ఒక ప్యాలెస్ లో ఉన్నామనే అనుభూతిని పొందుతారు. ఎక్కువ మంది ప్రజలు ఈ లిఫ్ట్‌లో ప్రయాణించేలా భారీ స్థలం కేటాయించారు. అంతే కాదు లిఫ్ట్‌లో కూర్చోవడానికి సోఫాలు కూడా ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోనే అతి పెద్ద విలాసవంతమైన లిఫ్ట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ కాగా, దీనిపై నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. వీడియో @Rainmaker1973 హ్యాండిల్‌తో Xలో కూడా షేర్‌ చేయబడింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?