AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: ద్యే..వుడా.! కేవలం 15 సెకన్లలో ఈ పజిల్ సాల్వ్ చేస్తే మీరే తోపు..

అమ్మ.. ఆవకాయ్.. అంజలి.. ఎప్పుడూ బోర్ కొట్టవు. ఈ త్రివిక్రమ్ డైలాగ్ మీకు గుర్తు ఉండే ఉంటుంది. సరిగ్గా దీనికి తగ్గట్టుగా.. ఫోటో పజిల్, ఆప్టికల్ ఇల్యూషన్.. రెండూ కూడా ఎప్పటికీ బోర్ కొట్టవు. సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతున్న ఈ ఫోటో పజిల్స్‌ను యువతను బాగా ఆకర్షిస్తాయి. రోజుకు ఒకట్రెండు సాల్వ్ చేసేయాలని.. ఓ పట్టు పట్టేయాలని అనుకుంటారు.

Photo Puzzle: ద్యే..వుడా.! కేవలం 15 సెకన్లలో ఈ పజిల్ సాల్వ్ చేస్తే మీరే తోపు..
Viral Photo
Ravi Kiran
|

Updated on: Mar 26, 2024 | 4:21 PM

Share

ఏదో సినిమాలోని డైలాగ్ మాదిరిగానే.. ఫోటో పజిల్, ఆప్టికల్ ఇల్యూషన్.. రెండూ కూడా ఎప్పటికీ బోర్ కొట్టవు. ఈ పజిల్స్ సాల్వ్ చేస్తే మనకొచ్చే కిక్కు మాటల్లో చెప్పలేం. ఈ ఫోటో పజిల్స్ మన మెదడుకు మేత వేయడమే కాదు.. కంటిచూపు కూడా పదునుపెడతాయి. కాసింత వర్క్ లైఫ్ నుంచి రిలాక్సేషన్ ఇచ్చే ఇలాంటి ఫోటో పజిల్స్.. ప్రస్తుతం తెగ ఫేమస్ అవుతున్నాయి. కొందరైతే.. ఈ ఫోటో పజిల్స్ లాంటివి కనీసం రెండైనా సాల్వ్ చేయనిదే నిద్రపోరు. మరి మీరు కూడా మేధావులైతే.. ఫోటో పజిల్స్‌ను ఓ పట్టు పట్టేస్తుంటే.. లేట్ ఎందుకు మీకోసం ఓ మాంచి పజిల్ తీసుకొచ్చేశాం. పైన పేర్కొన్న ఫోటో చూశారా.! 6/2(1+2) = ? ఈ లెక్కను మీరు సాల్వ్ చేయగలరా.? లెక్కల్లో పండితులైతే.. మీరు ఈ మ్యాథ్స్ ప్రాబ్లంకు సెకన్లలో సొల్యూషన్ కనిపెట్టేస్తారు. వేరేవాళ్లకు కూడా పెద్ద కష్టమేమి కాదండీ.! సింపుల్ లెక్క ఈజీగా కనిపెట్టేయొచ్చు. మరి మీరూ తెలివైనవాళ్లయితే.. కేవలం 10 సెకన్లలోనే దీనికి సొల్యూషన్ కనిపెట్టండి. కొంచెమైనా బుర్ర ఉపయోగించండి.. ఆన్సర్ కనిపెట్టండి. ఆన్సర్ ఏంటో తెలిస్తే.. కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి.

పజిల్ కోసం ఈ ట్వీట్ క్లిక్ చేయండి..

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..