AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంటింటి సింక్‌లోంచి అదేపనిగా శబ్ధాలు.. చిరాకుతో చూసిన మహిళకు షాకింగ్‌ సీన్ ఎదురైంది..

ఆ మహిళ తన రోజువారీ పనుల్లో బిజీగా ఉంది. టైమ్‌ మధ్యాహ్నం అయింది. రాత్రి భోజనం తర్వాత ఆ మురికి పాత్రలన్నీ అలాగే వంటగది సింక్‌లోనే ఉంచేసింది. పని మనిషి రాలేదో.. లేదంటే.. పనిచేయాలంటే బద్ధకమో తెలియదుగానీ.. బారేడు పొద్దెక్కినా ఆ పని అలాగే ఉండిపోయింది. ఇంతలోనే అకస్మాత్తుగా వంటగది నుండి ఏదో వింత శబ్దం రావడం వినిపించింది. ఎవరో సింక్‌లోని పాత్రల్ని ఊపుతున్నట్లుగా కదలటం కనిపించింది. ఏమీ అర్థం కాలేదు..కానీ, ఆ శబ్దం పదే పదే రావడంతో ఆమె ఆసక్తి, భయంతో వంటగదికి వెళ్ళింది. సింక్‌లోకి చూసి ఒక్కసారిగా బిగ్గరగా అరుస్తూ పరుగులు తీసింది.. ఇంతకీ ఏం జరిగిందంటే...

వంటింటి సింక్‌లోంచి అదేపనిగా శబ్ధాలు.. చిరాకుతో చూసిన మహిళకు షాకింగ్‌ సీన్ ఎదురైంది..
snake hidden in kitchen sink
Jyothi Gadda
|

Updated on: Jul 31, 2025 | 12:41 PM

Share

సోషల్ మీడియాలో ఒక షాకింగ్‌ వీడియో వైరల్‌ అవుతోంది. ఇందులో, ఒక ఇంటి కిచెన్ సింక్‌లో ఉంచిన మురికి పాత్రల మధ్య ఒక ప్రమాదకరమైన పాము కనిపించింది. మురికి పాత్రల మధ్య 4 అడుగుల పొడవున్న పాము ఎలుకను చుట్టుకొని కూర్చుని ఉంది. పాము కదిలిన ప్రతిసారీ పాత్రలు కదులుతున్నాయి. భయంతో, ఆమె కేకలు వేస్తూ వంటగది నుండి బయటకు పరిగెత్తింది. వెంటనే తన భర్తకు ఫోన్ చేసింది. మొబైల్ తీసి ఈ భయానక దృశ్యాన్ని వారు వీడియో తీశారు. ఎలుక పాము పాత్రల మధ్య జారిపోతోందని, దాని తోక కదలిక కారణంగా పాత్రలు కదులుతున్నాయని వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ వీడియో చాలా భయానకంగా ఉంది. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. ప్రజలు దీనిని ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్‌లో మళ్లీ మళ్లీ చూస్తున్నారు. తమ ఆశ్చర్యం, భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

View this post on Instagram

A post shared by Rambo Arjun (@ramboarjun)

వన్యప్రాణి నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాట్ స్నేక్ అనేది విషం లేని పాము. ఇది సాధారణంగా ఎలుకలు, చిన్న కీటకాలను తింటుంది. ఈ పాము మురుగు కాలువలు, పైపులైన్లు లేదా చెత్త కుప్పల ద్వారా పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లలోకి ప్రవేశించగలదని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో పాములు తేమ, చల్లని ప్రదేశాలను వెతుక్కుంటూ ఇళ్లలోకి ప్రవేశిస్తాయని నిపుణులు అంటున్నారు. ఆ మహిళ ఇంట్లో కూడా పాము వంటగది పైపు ద్వారా సింక్‌కు చేరుకుని ఉండవచ్చు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..