AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కడుపు నొప్పి వస్తోందని టానిక్ తాగిన యువతి.. కానీ అంతలోనే జరగాల్సింది జరిగిపోయింది.!

సాధారణంగా మనకు విపరీతమైన కడుపునొప్పి వచ్చిందంటే.. చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక డాక్టర్ దగ్గరకు వెళ్తాం.

Viral: కడుపు నొప్పి వస్తోందని టానిక్ తాగిన యువతి.. కానీ అంతలోనే జరగాల్సింది జరిగిపోయింది.!
Representative Image
Ravi Kiran
|

Updated on: Aug 30, 2022 | 8:09 PM

Share

సాధారణంగా మనకు విపరీతమైన కడుపునొప్పి వచ్చిందంటే.. చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక డాక్టర్ దగ్గరకు వెళ్తాం. కొందరైతే నొప్పి తగ్గేందుకు తమకు తోచిన మందు వేసుకుంటారు. అయితే ఇక్కడొక యువతి.. పొరపాటున టానిక్ అనుకుని.. ఏకంగా.. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఆ కథేంటంటే.!

వివరాల్లోకి వెళ్తే.. ముంబైలో కాజోల్ అనే 24 ఏళ్ల యువతి తన భర్తతో కలిసి నివసిస్తోంది. ఈ నెల 13వ తేదీన ఆమె భర్త రాయగడ్ వెళ్లగా.. రాత్రి 9.30 గంటల సమయంలో సదరు యువతికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. టానిక్ వేసుకోవాల్సింది పోయి.. పొరపాటున పురుగుల మందు తాగేసింది. అంతే! ఒక్కసారిగా వాంతులు అవుతూనే ఉన్నాయి. ఎక్కడా కూడా తగ్గకపోవడంతో.. సాయం కోసం తల్లికి ఫోన్ చేసింది. తల్లి తన కుమారుడితో కలిసి కూతురు ఇంటికి చేరుకుంది. అక్కడ కూతురు పరిస్థితి చూసి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్ళింది. అప్పటికే కాజోల్ ఆరోగ్యం క్షీణించడంతో.. ఆమె కన్నుమూసింది.

వాళ్ల పేరిట కోట్ల ఆస్తులు.. ఈడీ దర్యాప్తులో వెలుగులోకి షాకింగ్..
వాళ్ల పేరిట కోట్ల ఆస్తులు.. ఈడీ దర్యాప్తులో వెలుగులోకి షాకింగ్..
పానీ పూరీ జాకెట్‌.. వేసుకోవాలి..? తినాలా..? ఇదేం వింత ఫ్యాషన్‌ రా
పానీ పూరీ జాకెట్‌.. వేసుకోవాలి..? తినాలా..? ఇదేం వింత ఫ్యాషన్‌ రా
భార్యను ఓనర్ తిట్టాడని.. ఇతనేం చేశాడో తెలుసా..?
భార్యను ఓనర్ తిట్టాడని.. ఇతనేం చేశాడో తెలుసా..?
మీ గోళ్లలోనే మీ హెల్త్ సీక్రెట్స్.. వీటిని లైట్ తీసుకున్నారో..
మీ గోళ్లలోనే మీ హెల్త్ సీక్రెట్స్.. వీటిని లైట్ తీసుకున్నారో..
హీరోగా కాదు.. మంచు విష్ణుని మోహన్ బాబు ఏం చేయాలనుకున్నాడో తెలుసా?
హీరోగా కాదు.. మంచు విష్ణుని మోహన్ బాబు ఏం చేయాలనుకున్నాడో తెలుసా?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు,.. సాయంత్రానికి మారిన లెక్కలు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు,.. సాయంత్రానికి మారిన లెక్కలు
జీతం 18వేలు.. ఆస్తులు మాత్రం 20 కోట్లు.. ఎలా సంపాధించాడో తెలిస్తే
జీతం 18వేలు.. ఆస్తులు మాత్రం 20 కోట్లు.. ఎలా సంపాధించాడో తెలిస్తే
ఒత్తిడి తగ్గించుకోవాలనుకుంటున్నారా?.. ఈల వేసి చూడండి..
ఒత్తిడి తగ్గించుకోవాలనుకుంటున్నారా?.. ఈల వేసి చూడండి..
తరుణ్ సూపర్ హిట్ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్..
తరుణ్ సూపర్ హిట్ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్ వచ్చేసింది.. అన్నీ ఇక్కడే..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్ వచ్చేసింది.. అన్నీ ఇక్కడే..