Vaisshnav Tej: మూడేళ్లు నుంచి నో మూవీస్.. కట్ చేస్తే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ మళ్లీ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడా.? తొలి సినిమా ‘ఉప్పెన’తోనే ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో, కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ, ఒకేసారి మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్లు టాలీవుడ్లో చర్చ సాగుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
