టాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్.. కట్ చేస్తే సినిమాలు మానేసి బ్రహ్మాకుమారిగా..
ఒకప్పుడు తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ మంచి విజయాలను అందుకుంది. ముఖ్యంగా అమీర్ ఖాన్ నటించిన ఓ సూపర్ హిట్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
