కామారెడ్డి జిల్లా గాంధారిలో నైటీలు వేసుకుని వచ్చిన దొంగలు గ్యాస్ కట్టర్తో ఏటీఎంను ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.