విద్యుద్దీప అలంకరణలో ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాల శోభ భక్తులకు కనువిందు చేస్తోంది. ఆదివారం నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. సోమవారం రెండో రోజు అమ్మవారు శ్రీ గాయత్రిదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు.