తెలంగాణ రైతులు రెండో పంట సాగు విషయంలో తొందరపడవద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడి పెరిగే అవకాశం ఉందని, భవిష్యత్తులో సాగునీరు, తాగునీటి సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరించారు.