తమిళనాడులోని తూత్తుకూడి జిల్లా శాత్తాన్కులంలో బైక్పై కూర్చుని టీ తాగుతున్న వ్యక్తిని అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. బైక్ను ఈడ్చుకెళ్లినప్పటికీ ఆ వ్యక్తి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు.