Viral Video: ట్రైన్‌లో జర్నీ చేసిన అడవి పంది.. పట్టుకునేందుకు వచ్చిన సిబ్బందికి ముప్పుతిప్పలు.!

అడవిలో ఉండాల్సిన జంతువులు నగరాల్లోకి వస్తున్నాయి. మనుషుల మధ్య తిరుగుతూ సందడి చేస్తున్నాయి. రైళ్ళల్లో కూడా ప్రయాణం చేస్తూ ....

Viral Video: ట్రైన్‌లో జర్నీ చేసిన అడవి పంది.. పట్టుకునేందుకు వచ్చిన సిబ్బందికి ముప్పుతిప్పలు.!
Pig
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 22, 2021 | 8:38 AM

అడవిలో ఉండాల్సిన జంతువులు నగరాల్లోకి వస్తున్నాయి. మనుషుల మధ్య తిరుగుతూ సందడి చేస్తున్నాయి. రైళ్ళల్లో కూడా ప్రయాణం చేస్తూ సోషల్‌ మీడియాలో కెక్కుతున్నాయి. ఇక వాటికి సంబంధించిన వైరల్‌ వీడియోలతో జనం ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ అవుతున్నారు. ఓ కోతి ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేసిన ఫన్నీ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ పిల్ల అడవి పంది హాంగ్‌కాంగ్‌లో సబ్‌వే రైలులో ప్రయాణం చేసింది. బుద్ధిగా సీటుపై కూర్చుని ట్రైన్ జర్నీని ఎంజాయ్‌ చేసింది. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టింది.

Also Read: Viral Video: అందం ఆరేసినట్టుగా.. బట్టలుతికేస్తోన్న ఇల్లాలు.. వీడియో చూస్తే మీరూ ఫిదా కావాల్సిందే.!

హాంగ్‌కాంగ్‌ సబ్‌వే ట్రైన్‌లో దర్శనమిచ్చిన ఈ పిల్ల అడవిపంది ఓ పది స్టేషన్ల తర్వాత మరో రైలు ఎక్కింది. విక్టోరియా హార్బర్‌ వైపు వెళుతున్న రెండో రైలులో పందిని పట్టుకునేందుకు సిబ్బంది ప్రయత్నించగా.. వారిని పరుగులు పెట్టింది. అయితే చివరాఖరికి వ్యవసాయ, అటవీ, మత్స్యశాఖలకు చెందిన అధికారులు ఆ పందిని బంధించి అడవిలో సురక్షితంగా వదిలిపెట్టారు. పిల్ల పంది అల్లరి చిన్న పిల్లల చేష్టలా ఉన్నాయని ముచ్చటపడి నెటిజన్లు వీడియోను తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. టికెట్‌ లేకుండా జర్నీ చేసిందంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Also Read:  రాత్రి భోజనం చేసి తర్వాత స్నానం చేయొచ్చా.? లేదా.? ఈ విషయాలను తెలుసుకోండి లేకపోతే నష్టపోతారు.!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!