Viral Video: అందం ఆరేసినట్టుగా.. బట్టలుతికేస్తోన్న ఇల్లాలు.. వీడియో చూస్తే మీరూ ఫిదా కావాల్సిందే.!

ఆడవాళ్లు ఓ చిన్న చిరునవ్వు నవ్వితే చాలు.. మగవారంతా ఫ్లాట్ అవ్వాల్సిందే.! ఇక్కడ ఓ ఇల్లాలు చొక్కా ఉతుకుతూ విసిరిన చిరునవ్వుకు నెటిజన్ల ఫిదా అయిపోయారు...

Viral Video: అందం ఆరేసినట్టుగా.. బట్టలుతికేస్తోన్న ఇల్లాలు.. వీడియో చూస్తే మీరూ ఫిదా కావాల్సిందే.!
Smile
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 21, 2021 | 6:57 PM

ఆడవాళ్లు ఓ చిన్న చిరునవ్వు నవ్వితే చాలు.. మగవారంతా ఫ్లాట్ అవ్వాల్సిందే.! ఇక్కడ ఓ ఇల్లాలు చొక్కా ఉతుకుతూ విసిరిన చిరునవ్వుకు నెటిజన్ల ఫిదా అయిపోయారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఎందుకు ఇంతగా వైరల్‌ అవుతుందో…ఇప్పుడు మీకు అర్థం అయ్యే వుంటుంది కదూ..! జాట్ జోక్స్ అనే ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఈ వీడియో ఓ ఇల్లాలు అందాన్ని వర్ణిస్తూ.. ఆమె చిరునవ్వు కూడా అంతే అందంగా ఉందని వివరిస్తుంది. అంతే కాదు, ఆమె అందమైన నవ్వుకు రాళ్లు, రాతి గుండెలు సైతం మైనపు ముద్దలా కరిగిపోతాయనే క్యాప్షన్‌ కూడా రాసుకొచ్చారు.

ఈ అందమైన వీడియో చూసిన నెటిజన్లు సైతం ఆమె నవ్వుకు ఫిదా అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో తీసింది ఎక్కడో తెలియదు గానీ, వీడియోకు మాత్రం లైకులు, షేర్లు వరుసుపెట్టి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది.

Also Read:

వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు.. ఓవరాల్‌గా 481 పరుగులు..

ఈ ఫోటోలో పులి దాగుంది.! మీరు కనిపెట్టగలరా.? చాలామంది ఫెయిల్ అయ్యారు.!

నది దాటుతున్న సింహంపై మొసలి సాలిడ్ ఎటాక్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..