Viral Pic: ఈ ఫోటోలో పులి దాగుంది.! మీరు కనిపెట్టగలరా.? చాలామంది ఫెయిల్ అయ్యారు.!

సోషల్ మీడియాలో అనేక రకాల పజిల్స్, ఛాలెంజ్స్ ఎన్నో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇక అలాంటి ఓ పజిల్ తాజాగా సామాజిక మాధ్యమాల్లో..

Viral Pic: ఈ ఫోటోలో పులి దాగుంది.! మీరు కనిపెట్టగలరా.? చాలామంది ఫెయిల్ అయ్యారు.!
Tiger 2
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 19, 2021 | 9:59 AM

సోషల్ మీడియాలో అనేక రకాల పజిల్స్, ఛాలెంజ్స్ ఎన్నో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇక అలాంటి ఓ పజిల్ తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పైన పేర్కొన్న ఫోటోలో పులి ఎక్కడ ఉందో కనిపెట్టేందుకు నెటిజన్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఫోటోలో అది ఎక్కడ ఉందో కనిపెట్టడానికి జనాలు పెద్ద సవాల్‌ను ఎదుర్కుంటున్నారు.

ఆ ఫోటో క్రియేట్ చేసింది కాదు. మిజోరంలోని డాంపా టైగర్ రిజర్వ్‌లో తీసిన బ్లాక్ అండ్ వైట్ చిత్రమిది. ఏడేళ్ల కిందట డంపా టైగర్ రిజర్వ్‌లో పులి తొలిసారి కనిపించినప్పటి చిత్రం అని తెలుస్తోంది. మొదటిసారిగా ఆ ఫోటోను చూస్తే సర్వ సాధారణంగా కనిపిస్తుంది. ఈ ఫోటోలో ప్రత్యేకత ఏంటో ఎవరికీ అర్థం కాదు.

కానీ దానిలో ఒక పులి దాగి ఉంది. ఆ పులిని కనిపెట్టేందుకు చాలామంది ప్రయత్నించినా.. నిరాశే మిగిలింది. ఒకరు కూడా పులిని సరిగ్గా గుర్తించలేకపోయారు. కొంతమంది అయితే ఈ ఫోటో పులి ఉన్నట్లు భ్రమ కల్పిస్తోందని కామెంట్స్ చేశారు. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘Sanctuary Asia’ అనే పేజీ షేర్ చేయగా.. నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు ఈ ఫోటోలో పులిని కనుగొంటారా.? లేదా.? ట్రై చేయండి.

Also Read:

కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే! ఎందుకంటే?

పైథాన్‌ను మింగేసిన నాగుపాము.. గగుర్పాటుకు గురి చేసే వీడియో.!

పులిని కనిపెట్టండి..

Tiger

Tiger

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే