Shocking Video: పైథాన్‌ను మింగేసిన నాగుపాము.. గగుర్పాటుకు గురి చేసే వీడియో.!

పైథాన్ వేటను మీరు చూసే ఉంటారు. క్షణాల్లో చిన్న చిన్న కీటకాల నుంచి పెద్ద జంతువుల వరకు వేటాడి మింగేస్తుంది. అయితే మీరెప్పుడైనా పైథాన్‌ను..

Shocking Video: పైథాన్‌ను మింగేసిన నాగుపాము.. గగుర్పాటుకు గురి చేసే వీడియో.!
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 18, 2021 | 9:02 PM

పైథాన్ వేటను మీరు చూసే ఉంటారు. క్షణాల్లో చిన్న చిన్న కీటకాల నుంచి పెద్ద జంతువుల వరకు వేటాడి మింగేస్తుంది. అయితే మీరెప్పుడైనా పైథాన్‌ను మరో జంతువు వేటాడటం చూశారా.? దీనికి మీరు ఖచ్చితంగా ‘నో’ అనే సమాధానం ఇస్తారు. కానీ తాజాగా ఓ పైథాన్‌ను కింగ్ కోబ్రా అమాంతం మింగేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మీరు జంతువులకు సంబంధించి అనేక వీడియోలు చూసి ఉంటారు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం మీరు ఖచ్చితంగా ఒక్క క్షణం షాక్‌కు గురవుతారు. చిన్న పైథాన్‌ను మింగేసిన ఓ కోబ్రా రాళ్ల మధ్యలో దాగి ఉన్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. రెస్క్యూ టీం దాన్ని బయటికి తీసేందుకు ప్రయత్నించినా.. దొరకదు. కానీ చివరికి ఆ నాగుపామును వారు ఎలాగోలా బయటికి తీస్తారు. బయటికి వచ్చిన ఆ పాము అటు.. ఇటూ కదలడానికి ఇబ్బంది పడుతుంది. కొద్దిసేపటికి తన నోటి నుంచి ఆ పైథాన్‌ను బయటికి తీసేస్తుంది. వెంటనే అక్కడి నుంచి జరజరా పాకుతూ వెళ్లిపోతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు దీన్ని చూసి ఒకింత షాక్‌కు గురవుతున్నారు. వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Read:

వధువు పెళ్లి డ్రెస్‌లో దాక్కున్న వ్యక్తి.. ఏం చేశాడో తెలిస్తే నవ్వాపుకోలేరు.. ఫన్నీ వీడియో!

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. ఫ్యాన్స్‌కు పండగే

పెళ్ళి భోజనం లాగిస్తోన్న అమ్మాయి.. అంతలోనే బ్రేక్‌.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు.!

సింహాల గుంపుతో గేదె పోరాటం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే.! వైరల్ వీడియో

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?