AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వధువు పెళ్లి డ్రెస్‌లో దాక్కున్న వ్యక్తి.. ఏం చేశాడో తెలిస్తే నవ్వాపుకోలేరు.. ఫన్నీ వీడియో!

పెళ్లి అంటేనే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా పెళ్లి కూతురు అలకరణ, కట్టుబొట్టు విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. నవవధువును..

Viral Video: వధువు పెళ్లి డ్రెస్‌లో దాక్కున్న వ్యక్తి.. ఏం చేశాడో తెలిస్తే నవ్వాపుకోలేరు.. ఫన్నీ వీడియో!
Bride Video
Ravi Kiran
|

Updated on: Jun 17, 2021 | 5:20 PM

Share

పెళ్లి అంటేనే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా పెళ్లి కూతురు అలకరణ, కట్టుబొట్టు విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. నవవధువును ఓ బుట్టబొమ్మలా తయారు చేస్తారు. ఇక కొన్ని మతాలకు చెందిన వారు.. వారి సంప్రదాయాల ప్రకారం.. పెళ్లికూతురుకు తెల్ల రంగు గౌను వేస్తారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా.! తాజాగా ఓ పెళ్లిలో జరిగిన వింత సంఘటన.. అక్కడికి విచ్చేసిన అతిధులకు షాక్ ఇచ్చింది. ఫిలిప్పీన్స్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రోయెల్ లూనెసా అనే ఓ వెడ్డింగ్ ప్లానర్‌ ఓ వింత పని చేసి అక్కడికి వచ్చిన వారికి షాక్ ఇచ్చాడు. అసలు సంగతి తెలుసుకున్న అతిధులు ముసిముసిగా నవ్వుకున్నారు.

అసలేం జరిగిందంటే..

పెళ్లి వేడుకలో ఏర్పాటు చేసిన ఫ్యాన్ల వల్ల డ్రెస్ ఎగిరిపోతుంటే.. దానిని సరిచేసుకోలేక వధువు ఇబ్బందులు పడుతోందని గ్రహించిన రోయెల్.. ఆమె డ్రెస్‌లో దాక్కుని.. వధువు నడిచేందుకు వీలుగా డ్రెస్‌ను సర్దుతూ.. డ్రెస్ గాలికి ఎగిరిపోకుండా పట్టుకున్నాడు. వధువును పెళ్లి వేదిక వరకు తీసుకోచ్చేదాకా.. ఆ డ్రెస్‌లోనే ఉన్న రోయెల్.. వేదిక దగ్గరకు రాగానే అతడు అందులో నుంచి హఠాత్తుగా బయటకు వచ్చి అతిధుల్లో కలిసిపోయాడు. ఇక రోయెల్ వధువు డ్రెస్ లోనుంచి బయటికి రావడాన్ని గమనించిన కొంతమంది బంధువులు షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని నవ్వుకున్నారు. కాగా, ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Also Read:

గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టె.. అందులో ఎర్రని వస్త్రంలో చిన్నారి.! ఎక్కడ నుంచి వచ్చిందంటే.!

మీ బ్యాంక్ ఖాతాలోకి ఎల్‌పీజీ సబ్సిడీ డబ్బు రాలేదా.? ఫిర్యాదు చేయండిలా.! వివరాలివే..

 పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ సౌకర్యాన్ని ఉద్యోగం కోల్పోయినా పొందొచ్చు.!

కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్ సంకేతాలు.. జూన్ 20 నుంచి మరిన్ని సడలింపులు..!

మీరు కూడా ఆ వీడియోను చూసేయండి మరి…

Follow Us
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?
ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు
ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ ప్రయాణం.. ఈ కారు సరికొత్త రికార్డు
ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ ప్రయాణం.. ఈ కారు సరికొత్త రికార్డు
ఈ 7 కలలు వస్తే అదృష్టం తలుపు తడుతున్నట్టే.. కష్టాలు తొలగి సుఖ..
ఈ 7 కలలు వస్తే అదృష్టం తలుపు తడుతున్నట్టే.. కష్టాలు తొలగి సుఖ..
సన్న బియ్యం Vs స్టీమ్ బియ్యం.. ఆరోగ్యానికి ఏవి మంచివి..?
సన్న బియ్యం Vs స్టీమ్ బియ్యం.. ఆరోగ్యానికి ఏవి మంచివి..?
వ్యాపారం లాభాల బాట పట్టాలంటే.. ఈ వాస్తు టిప్స్ తప్పక తెలుసుకోండి!
వ్యాపారం లాభాల బాట పట్టాలంటే.. ఈ వాస్తు టిప్స్ తప్పక తెలుసుకోండి!