Viral Video: పెళ్ళి భోజనం లాగిస్తోన్న అమ్మాయి.. అంతలోనే బ్రేక్‌.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు.!

పెళ్లి వేడుక సందర్భంగా తీసే వీడియో కలకాలం గుర్తుండిపోయేలా ఉండటం కోసం ఫోటోగ్రాఫర్లు రకరకాల యాంగిల్స్‌లో షాట్‌లు తీస్తుంటారు. పెళ్ళికి వచ్చే..

Viral Video: పెళ్ళి భోజనం లాగిస్తోన్న అమ్మాయి.. అంతలోనే బ్రేక్‌.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు.!
Girl Video
Follow us

|

Updated on: Jun 17, 2021 | 12:45 PM

పెళ్లి వేడుక సందర్భంగా తీసే వీడియో కలకాలం గుర్తుండిపోయేలా ఉండటం కోసం ఫోటోగ్రాఫర్లు రకరకాల యాంగిల్స్‌లో షాట్‌లు తీస్తుంటారు. పెళ్ళికి వచ్చే అతిథులకి ఇబ్బంది కలిగినా సరే పట్టించుకోకుండా తమ పనేదో తాము అన్నట్టుగా ఉంటారు. కొన్నిసార్లు వారు తీసే యాంగిల్స్‌కు, పెట్టే ఇబ్బందులకు అతిధులు చిరాకు పడుతుంటారు కూడా. తాజాగా అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో బాగా పాపులర్‌ అవుతోంది. మొన్నామధ్య పెళ్ళికూతురి మొహం దగ్గర కెమెరా పెట్టి షూట్‌ చేయబోయి.. పెళ్ళికొడుకు చేతిలో దెబ్బలు తిన్న కెమెరామాన్‌ వీడియో‌ను చూసే ఉంటారు. అలాంటిదే ఈ వీడయో కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

పెళ్లికి వచ్చిన ఓ అందమైన యువతి ఇంచక్కా.. తన ప్లేట్‌లో బిర్యానీ పెట్టుకుని భోజనం చేసేందుకు ఓ పక్కన కూర్చుంది. బాగా ఆకలిగా ఉందేమో.. ఓ పెద్ద ముద్దను తీసుకుని నోట్లో పెట్టుకోబోయింది. అయితే అంతలోనే కెమెరామాన్‌ తనపైనే ఫోకస్ పెట్టాడని గ్రహించిన యువతి.. చేత్తో తింటే ఏం బాగుంటుంది అనుకుందోయేమో వెంటనే పక్కనే ఉన్న స్పూన్‌ అందుకుంది. కెమెరా వైపు ఓ చిరునవ్వు నవ్వుతూ బిర్యానీ లాగించింది. కాగా, సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ వీడియోకు లెక్కలేనన్ని లైకులు, కామెంట్స్ వస్తున్నాయి. ఆ యువతిని కడుపారా భోజనం చేయనివ్వండి అంటూ నెటిజన్లు కెమెరామాన్‌లకు చురకలంటించారు.

ఆ వీడియోపై లుక్కేయండి..

Also Read:

గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టె.. అందులో ఎర్రని వస్త్రంలో చిన్నారి.! ఎక్కడ నుంచి వచ్చిందంటే.!

మీ బ్యాంక్ ఖాతాలోకి ఎల్‌పీజీ సబ్సిడీ డబ్బు రాలేదా.? ఫిర్యాదు చేయండిలా.! వివరాలివే..

 పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ సౌకర్యాన్ని ఉద్యోగం కోల్పోయినా పొందొచ్చు.!

కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్ సంకేతాలు.. జూన్ 20 నుంచి మరిన్ని సడలింపులు..!

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌