Optical Illusions: ఈ ఫోటోలో ముందుగా ఏం కనిపిస్తోంది.. దానిబట్టి మీరు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారో అర్థం అవుతోంది..

Optical Illusions: ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఇప్పుడు ఒక ట్రెండ్‌. మనం ఒక వస్తువును ఏ విధంగా చూస్తామన్న దాని బట్టి మన మానసిక ఆలోచనలను అంచనా వేయొచ్చని మానసిక నిపుణులు చెబుతుంటారు. ఆప్టికల్‌ ఇల్యూజన్‌...

Optical Illusions: ఈ ఫోటోలో ముందుగా ఏం కనిపిస్తోంది.. దానిబట్టి మీరు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారో అర్థం అవుతోంది..
Optical Illusions
Follow us

|

Updated on: May 03, 2022 | 3:21 PM

Optical Illusions: ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఇప్పుడు ఒక ట్రెండ్‌. మనం ఒక వస్తువును ఏ విధంగా చూస్తామన్న దాని బట్టి మన మానసిక ఆలోచనలను అంచనా వేయొచ్చని మానసిక నిపుణులు చెబుతుంటారు. ఆప్టికల్‌ ఇల్యూజన్‌ సిస్టమ్‌ ఆధారంగా ఒక వ్యక్తి ఆలోచనలు, బలాలు, బలహీనతలను ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారన్న విషయాన్ని కూడా అంచనా వేయొచ్చు. సోషల్‌ మీడియాలో విస్తృతి పెరిగినప్పటి నుంచి ఇలాంటి ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫోటోనే ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది.

పైన ఉన్న ఫోటోను చూడగానే మొదట రెండు చెట్లు, పూరి గుడిసెలు కనిపిస్తాయి. సహజంగా అందరికీ కనిపించేది ఇదే. కానీ తీక్షణంగా గమనిస్తే మాత్రం ఇందులో పిల్లి, ఏనుగు, కుక్క తల బొమ్మలు కూడా ఉన్నాయి. అయితే ఫోటోను గమనించగానే తొలుత మీకు ఒకవేళ రెండు పిల్లులు కనిపిస్తే మీరు ప్రేమకు అమితంగా విలువ ఇస్తారని అర్థం. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులతో బలమైన బంధం ఉందని అర్థం.

Optical Illusions

ఒకవేళ మీకు ముందుగా కుక్క తల కనిపిస్తే మీకు హెల్పింగ్ నేచర్‌ ఎక్కువ అని అర్థం. మీ స్నేహితులు తమ బాధలను చెప్పుకోవడానికి ఎల్లప్పుడూ మీ సహకారం కోరుతుంటారు. ఒకవేళ ఏనుగు కనిపిస్తే మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల విషయంలో విశ్వాసంతో ఉంటారని అర్థం. ఇతరుల అభిప్రాయలకు విలువ ఇస్తారు, ఇతరుల నుంచి కూడా గౌరవం లభిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి కె.జి.ఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ స్పాట్ ఫోటోస్.. నెట్టింట వైరల్

Hyderabad: పెండింగ్‌ చలాన్లు చెల్లించలేదా.? బీకేర్‌ ఫుల్‌.. మీ ఇంటికి పోలీసులు వస్తుండొచ్చు..

Forbes List: అగ్రరాజ్యంలో సత్తా చాటిన జగిత్యాల వాసి.. ఏకంగా ఫోర్బ్స్‌ జాబితాలో చోటు..

పుష్ప 2 సినిమా పై క్లారిటీ ఇచ్చిన దేవిశ్రీ..

అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ షాక్.! అనుకున్న టైంకు కష్టమే..

హార్దిక్ పాండ్యా కు బిగ్ షాక్! టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతనే!

దోడాలో తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జవాన్లకు గాయాలు

‘డియర్‌ హస్బెండ్‌.. నీకు విడాకులు ఇస్తున్నా..’ దుబాయ్‌ యువరాణి

కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. ఫైట్ మాస్టర్ మృతి.!

బిగ్ బాస్ వచ్చేస్తున్నాడు.. సీజన్ 8 ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

మనదేశంలో నిమిషానికి 3 బాల్య వివాహాలు.. బాలికలకు బలవంతం పెళ్ళిళ్ళు

షాక్‌కు గురిచేస్తున్న వ్యాపారి 12 పేజీల మరణ వాంగ్మూలం..!

సంతోషంలో.. సంబరాలు.. రెబల్ ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు..
సంతోషంలో.. సంబరాలు.. రెబల్ ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు..
అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ షాక్.! అనుకున్న టైంకు కష్టమే..
అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ షాక్.! అనుకున్న టైంకు కష్టమే..
కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. ఫైట్ మాస్టర్ మృతి.!
కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. ఫైట్ మాస్టర్ మృతి.!
సంతోషంలో.. సంబరాలు.. రెబల్ ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు..
సంతోషంలో.. సంబరాలు.. రెబల్ ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు..
కృష్ణదాస్ కీర్తనలకు డాన్స్ చేస్తూ సందడి చేసిన కింగ్ కోహ్లీ అనుష్క

కల్కి Vs యానిమల్ నాగి షాకింగ్ ట్వీట్ | బాక్సాఫీస్ కు ఒక్కడే రాజు.

వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.

కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా

ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే

సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష