Viral Video: పానీపూరీని ఇంగ్లిష్‌లో ఏమంటారో తెలుసా..! ఈ చిన్నారి చెప్పింది వింటే నవ్వకుండా ఉండగలరా..

వీడియోలో..  ఒక చిన్న అమ్మాయి ఒక ప్లేట్‌లో పానీపూరీని పెట్టుకుంది. ఈ ప్లేట్ ను  ఆమె మరొక చిన్న అమ్మాయి వద్దకు తీసుకుని వెళ్ళింది. అక్కడ  ఆమెతో, 'సరే చెప్పండి, మీరు పానీపూరీని ఇంగ్లీషులో ఏమంటారు?'  అని అడిగింది.

Viral Video: పానీపూరీని ఇంగ్లిష్‌లో ఏమంటారో తెలుసా..! ఈ చిన్నారి చెప్పింది వింటే నవ్వకుండా ఉండగలరా..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Mar 11, 2023 | 12:10 PM

స్ట్రీట్ పుడ్ లో పానీపూరిది ప్రత్యేక స్థానం. పిల్లల నుంచి పెద్దవారు వరకూ పానీపూరి ఫ్యాన్స్.. ఇంకా చెప్పాలంటే./. ప్రస్తుతం ప్రజల దైనందిన జీవితంలో ఒక భాగంగా మారింది. ముఖ్యంగా అమ్మాయిలకు పానీపూరీ అంటే ప్రాణం.  ఈవినింగ్ స్నాక్స్  అంటే పానీపూరీ ఉండాల్సిందే. పానీపూరీని  గోల్ గప్ప , పానీ కే బటాషే, ఫుచ్కా ..  గప్‌చుప్ వంటి పేర్లతో సహా అనేక పేర్లతో పిలుస్తారు. అయితే పానీపూరీని ఇంగ్లిష్ లో ఏమని పిలుస్తారో తెలుసా? అసలు పానీపూరీకి ఇంగ్లిష్ పేరు ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా.. దీంతో సమాధానంతెలియాలంటే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూడాల్సిందే.. ఇది చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియోలో ఓ చిన్న అమ్మాయి పానీపూరీకి ఇంగ్లీష్‌లో అర్థం చెబుతోంది. ఆ పేరు వింటే మీరు తప్పకుండా నవ్వుతారు.

వీడియోలో..  ఒక చిన్న అమ్మాయి ఒక ప్లేట్‌లో పానీపూరీని పెట్టుకుంది. ఈ ప్లేట్ ను  ఆమె మరొక చిన్న అమ్మాయి వద్దకు తీసుకుని వెళ్ళింది. అక్కడ  ఆమెతో, ‘సరే చెప్పండి, మీరు పానీపూరీని ఇంగ్లీషులో ఏమంటారు?’  అని అడిగింది. అప్పుడు రెండో అమ్మాయి పానీపూరీని ఇంగ్లీషులో పానీపూరి అంటారని చెప్పింది. దీంతో మొదటి అమ్మాయి నో అంటుందని, పానీపూరీని ఇంగ్లీషులో ‘పానీ పూరీ’ అని అంటోంది. అప్పుడు మొదటి అమ్మాయి.. ఇలా కాదు.. ఇంగిలీషు లో పాన్ పురీ అంటూ స్టైల్ గా చెబుతూ.. ఇలా పలకడం ట్రై చేయి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో i_am_choti97 అనే IDతో షేర్ చేయబడింది. ఇప్పటివరకు 16 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ ను 7 లక్షల 47 వేల లైక్స్ ను సొంతం చేసుకుంది.

అదే సమయంలో, ఈ వీడియోను చూసిన ప్రజలు భిన్నమైన కామెంట్స్ చేశారు. ఒకరు ‘చిన్నారి చెల్లి కరెక్ట్ గా చెప్పింది ఇలానే పిలవండి అని కామెంట్ చేస్తే.. మరొకరు ఇంగ్లీషులో చాలా నేర్చుకున్నా… ఇప్పుడు ఈ వెక్కిరింపును ఆపండని అన్నారు. అదేవిధంగా, కొంతమంది వినియోగదారులు కూడా ఈ అమ్మాయిలను ట్రోల్ చేసారు.. చదువుపై అంత శ్రద్ధ ఉంటే ఇంగ్లీషులో బాగా మాట్లాడటం నేర్చుకోండి అంటూ సలహా ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ