AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వామ్మో.. పెళ్లి పందిట్లోనే ప్రతాపం చూపించిన వరుడు..! చూసి షాకైన వధువు.. వైరలవుతున్న వీడియో

పెళ్లంటే బాజాభజంత్రీలు, బాణాసంచా ఏర్పాట్లు ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. అలాంటి ఏర్పాట్లతో జరిగిన ఒక పెళ్లి వేడుక వరుడికి చిరాకు తెప్పించింది. వేదికపై వధూవరులు వరమాల మార్చుకుంటున్న సమయంలో పెళ్లికి వచ్చిన అతిథులు, మిత్రులు బాణా సంచా కాల్చి మరికాస్త సందడిగా మార్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి

Watch Video: వామ్మో.. పెళ్లి పందిట్లోనే ప్రతాపం చూపించిన వరుడు..! చూసి షాకైన వధువు.. వైరలవుతున్న వీడియో
Wedding
Jyothi Gadda
|

Updated on: May 01, 2024 | 11:13 AM

Share

పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. మరి కొన్ని మనల్ని ఆలోచింపజేస్తాయి. అయితే సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలను చూసేందుకు జనం కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఇందులో వేదికపై నిలబడి ఉన్న వరుడు ఒక వ్యక్తి చేసిన పనితో సహనం కోల్పోయాడు. దాంతో ఆ పెళ్లి కొడుకు చేసిన పనికి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.

పెళ్లంటే బాజాభజంత్రీలు, బాణాసంచా ఏర్పాట్లు ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. అలాంటి ఏర్పాట్లతో జరిగిన ఒక పెళ్లి వేడుక వరుడికి చిరాకు తెప్పించింది. వేదికపై వధూవరులు వరమాల మార్చుకుంటున్న సమయంలో పెళ్లికి వచ్చిన అతిథులు, మిత్రులు బాణా సంచా కాల్చి మరికాస్త సందడిగా మార్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి వేదికకు దగ్గరగా చిన్నపాటి ఫ్లావర్‌ పాట్‌ లాంటిది కాల్చి సంతోషం వ్యక్తం చేశాడు.. కానీ, అది వరుడికి దగ్గరగా పేలింది. దాంతో అతడు తీవ్ర ఆగ్రహంతో ఎదురుగా నిల్చున్న పటాకులు కాల్చే వ్యక్తిని గట్టిగా తన్నేశాడు. అయితే ఈ దాడి నుంచి పటాకులు కాల్చిన వ్యక్తి తప్పించుకోగలిగాడు. కానీ, వరుడు చేసిన పనికి అక్కడున్న వారితో పాటు వధువు కూడా ఆశ్చర్యపోయింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో mentorvirat143 పేరుతో షేర్‌ చేయబడింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 32 లక్షల మందికి పైగా వీక్షించారు. వేలాది మంది లైక్ చేసారు. ఈ వీడియోను చూసిన పలువురు సోషల్ మీడియా యూజర్లు దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

పటాకులు కాల్చేవ్యక్తి జాగ్రత్తగా ఉండాల్సిందని సోషల్ మీడియా యూజర్ ఒకరు రాశారు. అది కావాలని చేయలేదని, కాలితో అలా తన్నడం తప్పు అని మరొకరు రాశారు. ఈ చర్యతోనే అమ్మాయికి అబ్బాయి ప్రవర్తన అర్థమై ఉంటుందని మరొకరు సరదాగా రాశారు. పటాకులు కాల్చిన వ్యక్తి తప్పు చేసాడు. కానీ, అతనిని అలా తన్నకూడదని మరొకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్