AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంపర్ ఆఫర్‌ను గెలుచుకున్న వ్యక్తి.. 30 ఏళ్ళ పాటు నెలా కోటి రూపాయల చొప్పున బహుమతి..

ఈ వ్యక్తి పేరు జాన్ స్టెంబ్రిడ్జ్. వాస్తవానికి 51 ఏళ్ల జాన్ అతి పెద్ద లాటరీని గెలుచుకున్నాడు. అతనికి 30 సంవత్సరాల పాటు ప్రతి నెల రూ. 1 కోటి వస్తుంది. తనకు ఇంత పెద్ద బహుమతి వచ్చిందంటే నమ్మలేకపోతున్నానని జాన్ చెప్పాడు. ఇది అతనికి అద్భుత క్షణం. ఇంగ్లండ్‌లోని విల్ట్‌షైర్ నివాసి జాన్ మాట్లాడుతూ..  'ఒక రోజు ప్లాస్టర్ వర్క్ పూర్తయిన తర్వాత తాను తన వ్యాన్‌లో కాఫీ తాగుతూ కూర్చున్నప్పుడు లాటరీ టిక్కెట్‌ను గమనించాను

బంపర్ ఆఫర్‌ను గెలుచుకున్న వ్యక్తి.. 30 ఏళ్ళ పాటు నెలా కోటి రూపాయల చొప్పున బహుమతి..
Uk Man's Lottery Ticket
Surya Kala
|

Updated on: May 01, 2024 | 11:14 AM

Share

కొంతమంది ఎంత కష్టపడినా అందుకు తగిన ఫలితం ఉండదు. అయితే మరికొందరికి అదృష్టం కలిసి వస్తే చాలు అనుకోని విధంగా డబ్బులు కలిసి వస్తాయి. ఇది చాలా మందికి వర్తిస్తుంది. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. బాల్యం పేదరికంలో గడిపి ఉండవచ్చు అయితే కొంతమంది అదృష్టం కలిసి వచ్చి కోట్లాది కోట్లకు యజమానులు అయ్యారు. కష్టపడి ధనవంతులు అవుతారని చెప్పినప్పటికీ.. అదృష్టంతో ధనవంతులు అవుతారు. ఈ రోజుల్లో అలాంటి వ్యక్తి వార్తల్లో ఉన్నాడు. అతను గోడలకు ప్లాస్టర్‌గా పనిచేస్తాడు. అయితే అతని అదృష్టం చాలా బాగుంది. ఒక్క క్షణంలో బిలియన్లకు యజమాని అయ్యాడు.

ఈ వ్యక్తి పేరు జాన్ స్టెంబ్రిడ్జ్. వాస్తవానికి 51 ఏళ్ల జాన్ అతి పెద్ద లాటరీని గెలుచుకున్నాడు. అతనికి 30 సంవత్సరాల పాటు ప్రతి నెల రూ. 1 కోటి వస్తుంది. తనకు ఇంత పెద్ద బహుమతి వచ్చిందంటే నమ్మలేకపోతున్నానని జాన్ చెప్పాడు. ఇది అతనికి అద్భుత క్షణం. ఇంగ్లండ్‌లోని విల్ట్‌షైర్ నివాసి జాన్ మాట్లాడుతూ..  ‘ఒక రోజు ప్లాస్టర్ వర్క్ పూర్తయిన తర్వాత తాను తన వ్యాన్‌లో కాఫీ తాగుతూ కూర్చున్నప్పుడు లాటరీ టిక్కెట్‌ను గమనించాను. తర్వాత ఒక షాప్ దగ్గరకి వెళ్లి టికెట్ చెక్ చేద్దామని అనుకున్నానని చెప్పాడు.

లాటరీ తగిలిన తర్వాత ఓ వ్యక్తి విలపించడం మొదలుపెట్టాడు

ది సన్ నివేదిక ప్రకారం స్టోర్ అసిస్టెంట్ చెక్ చేయడానికి లాటరీ టిక్కెట్‌ను మెషీన్‌లో పెట్టాడు. మెషిన్ నుంచి  వింత శబ్దం వెలువడిందని జాన్ చెప్పాడు. నేనెప్పుడూ ఆ శబ్దాన్ని వినలేదు. అప్పుడు స్టోర్ అసిస్టెంట్ అతని టికెట్ విజేత టికెట్ అయినందున, టిక్కెట్‌పై ఇచ్చిన నంబర్‌కు కాల్ చేయమని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

జాన్ తాను 100 పౌండ్ల బహుమతిని గెలుచుకున్నాను అంటే దాదాపు 10 వేల రూపాయలని అనుకున్నాడు. అయితే తనకు 100 డాలర్ల కంటే ఎక్కువ మొత్తం గెలుచుకున్నట్లు తెలిసినప్పుడు కన్నీరు పెట్టినట్లు చెప్పాడు.

పన్ను రహితంగా విజేత బహుమతి

అతను టాప్ ప్రైజ్ గెలుచుకున్నాడని లాటరీ కంపెనీ తనకు చెప్పిందని, ప్రతి నెలా 10 వేల పౌండ్లు అంటే దాదాపు కోటి రూపాయలు లభిస్తాయని, ఈ మొత్తం పన్ను రహితంగా ఉంటుందని జాన్ చెప్పాడు. ఎక్కువ గంటలు పనిచేసి ఇంటికి వచ్చేసరికి దుమ్ముతో నిండి ఉండే జీవితంతో విసిగిపోయానని.. అయితే ఇప్పుడు తన జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పాడు. తాను గెలుచుకున్న మొత్తంతో ఒక సరస్సు ఒడ్డున ఒక కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నట్లు చెప్పాడు. చేపలు పట్టడం, ఫోటోగ్రఫీని తన అభిరుచులను కొనసాగించాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాదు యూరప్ లోని అందాలను చూడడానికి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు