రయ్‌ మంటూ కార్ నడుపుతోన్న ఎలుకలు..కావాలంటే మీరే చూడండి

ఎలుకలు కార్లు నడుపుతాయ్ అంటే మీరు నమ్ముతారా?..అయ్యే మేము జోక్ చెయ్యడం లేదండి. మీరు అలా అనుకుంటారనే అని విజువల్స్‌ కూడా చూపించబోతున్నాం. అయితే అవి పెద్ద.. పెద్ద ఆడి, బెంజ్ కార్లు కాదు. తమ సైజ్‌కి తగ్గట్టుగా ఉండే స్పెషల్ డిజైన్డ్ కార్స్. అమెరికాలోని వర్జినియాలో గల రిచ్మండ్ యూనివర్శిటీ పరిశోధకులు ఎలుకల కోసం స్పెషల్ కార్లను రూపొందించి ప్రయోగాలు చేపట్టారు. ఎలుకలూ కార్లను నడపగలవని ప్రూవ్ చేశారు. ఇందుకోసం సైంటిస్టులు స్పెషల్ స్కెచ్ డిజైన్ […]

రయ్‌ మంటూ కార్ నడుపుతోన్న ఎలుకలు..కావాలంటే మీరే చూడండి
Follow us

|

Updated on: Oct 26, 2019 | 9:23 PM

ఎలుకలు కార్లు నడుపుతాయ్ అంటే మీరు నమ్ముతారా?..అయ్యే మేము జోక్ చెయ్యడం లేదండి. మీరు అలా అనుకుంటారనే అని విజువల్స్‌ కూడా చూపించబోతున్నాం. అయితే అవి పెద్ద.. పెద్ద ఆడి, బెంజ్ కార్లు కాదు. తమ సైజ్‌కి తగ్గట్టుగా ఉండే స్పెషల్ డిజైన్డ్ కార్స్. అమెరికాలోని వర్జినియాలో గల రిచ్మండ్ యూనివర్శిటీ పరిశోధకులు ఎలుకల కోసం స్పెషల్ కార్లను రూపొందించి ప్రయోగాలు చేపట్టారు. ఎలుకలూ కార్లను నడపగలవని ప్రూవ్ చేశారు.

ఇందుకోసం సైంటిస్టులు స్పెషల్ స్కెచ్ డిజైన్ చేశారు. ప్రత్యేక కార్లలో ఎలుకలను ఉంచి.. ఓ పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో పెట్టారు. వాటి నోరు మాత్రమే పట్టే విధంగా ఒక చిన్న హోల్ మాత్రమే ఉంచారు.  కొంతదూరంలో ఎలుకలు ఇష్టంగా తినే  ఆహారాన్ని పెట్టారు. కారులో నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఎలుకలు తప్పకుండా కారు నడపాలి. ఆ కారును నడపాలంటే ఎలుకలు తన తెలివి తేటలను ఉపయోగించాలి. సైంటిస్టులు ఉపయోగించిన ఈ స్పెషల్ టెక్నిక్ వర్కవుట్ అయ్యింది. ఆహారం వద్దకు చేరేందుకు అవి ఆ కార్లను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాయి. విజయవంతంగా తమకు నచ్చిన ఆహారాన్ని ఆమ్..ఆమ్ అంటూ  లాగించేశాయి. సైంటిస్టులు మొత్తం 11 మగ, 6 ఆడ ఎలుకలపై ఈ ఎక్సపరిమెంట్  చేశారు. మానవుల్లో పెరుగుతోన్న ఒత్తిడి,  ఆత్రుతను తగ్గించేందుకు పరిష్కారాలు కనుగునేందుకు ఈ ప్రయోగం చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

blob:https://www.nbcnews.com/74cddd74-a5d8-4ba5-94fb-e7b354f7306b

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.