AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేక్కడి కర్మరా బాబు.. టేబుల్‌ స్పూన్‌తో హెయిర్‌ కట్‌ చేసిన తండ్రి.. బుడ్డొడి పరిస్థితి ఎలా ఉందంటే..!

చిన్నదైన కానీ అద్భుతమైన వీడియోపై అనేక కామెంట్స్ వస్తున్నాయి. “వావ్!!! నాకు ఈ మ్యాజిక్ స్పూన్ కావాలంటూ కొందరు కామెంట్‌ చేయగా, ఇకపై

Viral Video: ఇదేక్కడి కర్మరా బాబు.. టేబుల్‌ స్పూన్‌తో హెయిర్‌ కట్‌ చేసిన తండ్రి.. బుడ్డొడి పరిస్థితి ఎలా ఉందంటే..!
Haircut
Jyothi Gadda
|

Updated on: Jan 25, 2023 | 7:38 AM

Share

సోషల్ మీడియా అంటేనే ఫన్నీ ఇన్సిడెంట్లు, వైరల్‌ వీడియోలకు కేరాఫ్‌ అడ్రస్‌.. అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని సందేశం ఇచ్చేవిగా ఉంటే, మరికొన్ని సంతోషాన్ని పంచేవిగా ఉంటాయి. ఇలాంటి వాటిల్లో ఎక్కువగా నవ్వులు పూయించే వీడియోలు నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. తాజాగా, ఓ తండ్రి కొడుకులు చేసిన పని నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత వారం రోజులుగా ఓ తండ్రి తన కుమారుడి జుట్టు కత్తిరించేందుకు చేసిన వింత ప్రయత్నంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. అతను బాలుడికి ఎయిర్‌ కట్‌ చేసిన మొత్తం ప్రక్రియను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఊహించిన విధంగానే ఈ వీడియో వినియోగదారుల నుండి పెద్ద సంఖ్యలో వ్యూస్‌, కామెంట్స్‌తో దూసుకుపతోంది. అతని అద్భుతమైన ప్రతిభను పలువురు కొనియాడుతున్నారు. తాము ఇకపై రేజర్ కొనబోమని కొందరు చమత్కరించారు. ఆ వ్యక్తి ఎడిటింగ్ సామర్థ్యాలను కూడా నెటిజన్లు మెచ్చుకున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తన కుమారుడికి టేబుల్‌ స్పూన్‌తో చక్కగా హెయిర్‌ కట్‌ చేశాడు.. నీట్‌గా, క్లీన్‌గా ఆ స్పూన్‌తో తన కొడుకుకి ఏకంగా గుండు కొట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ari rover అనే నెటిజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘నేను మా అబ్బాయికి కిచెన్‌ స్పూన్‌తో హెయిర్‌ కట్‌ చేశాను. మనందరం ఇప్పుడు జుట్టు కత్తిరించడంలో మ్యాజిక్‌ చేస్తున్నాం’ అంటూ సరదాగా క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by jSK Vibes (@ari_rover)

ఐదు రోజుల క్రితం, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేయబడింది. అప్పటి నుండి, ఇది 30,000 కంటే ఎక్కువగా వ్యూస్‌ సాధించింది.  చిన్నదైన కానీ అద్భుతమైన వీడియోపై అనేక కామెంట్స్ వస్తున్నాయి. “వావ్!!! నాకు ఈ మ్యాజిక్ స్పూన్ కావాలంటూ కొందరు కామెంట్‌ చేయగా, ఇకపై రేజర్‌, ట్రిమ్మర్‌ కొనాల్సిన పనిలేదంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా