పాములు, తేళ్లతో స్పెషల్ సూప్ !! లొట్టలేసుకు తినే భోజనప్రియులు
సమ్మర్ వచ్చిందంటే చైనాలో ఓ వంటకానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ వంటకం చేయడానికి విషపూరితమైన పాములు, తేళ్లను ఉపయోగిస్తారని తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా కళ్లు తిరిగి పడిపోతారు.
సమ్మర్ వచ్చిందంటే చైనాలో ఓ వంటకానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ వంటకం చేయడానికి విషపూరితమైన పాములు, తేళ్లను ఉపయోగిస్తారని తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా కళ్లు తిరిగి పడిపోతారు. ఈ భయానక వంటకాన్ని చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో తయారు చేసి విక్రయిస్తున్నారు. అత్యంత విషపూరితమైన జీవులలో పాములు, తేళ్లు ఈ రెండింటిని ఈ వంటకంలో ఉపయోగిస్తారు. అయితే అన్ని రెస్టారెంట్లలో ఈ వంటకం అందుబాటులో ఉండదు. కొన్ని ప్రత్యేక రెస్టారెంట్లలో మాత్రమే దొరుకుతుంది. ఇది అనుభవజ్ఞులైన షెఫ్‌లు మాత్రమే తయారు చేస్తారు. తేళ్లు, పాములను ఉపయోగించే ముందు వాటి నుండి విషాన్ని ఎలా తొలగించాలో ఈ కుక్‌లకు మాత్రమే తెలుసట. ఈ వంటకం ఓ రకమైన సూప్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎమ్మెల్యే గారూ.. నాకొక అమ్మాయి కావాలి.. యువకుడు లేఖ..
ఇది మహా ఉంగరం !! ఇందులో ఎన్ని వజ్రాలున్నాయో తెలుసా ??
క్యారమ్స్‌లో రఫ్ఫాడించిన 83 ఏళ్ల బామ్మ !! మాకు ప్రేరణ అంటున్న నెటిజన్లు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

